Home  »  TSPSC  »  Acts and Act Amendments

Acts and Act Amendments (చట్టాలు మరియు చట్ట సవరణలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

హిందు కోడ్ బిల్లు 1951, మహిళల యొక్క సామాజిక, రాజకీయ స్థితిని మెరుగుపర్చడానికి ఒక ప్రధానమైన చర్యగా చెప్పవచ్చు. ఈ బిల్లు ఆ తరువాత కాలంలో నాలుగు చట్టాలుగా రూపొందించబడింది. అందులోని అంశాలను గుర్తించండి.

  1. మహిళలకు మనోవర్తి హక్కులు
  2. ఏకరీతి పౌర నియమావళిని ఏర్పాటు చేయడం
  3. స్త్రీ, పురుషులకు విడాకుల హక్కుల గుర్తింపు
  4. వివాహం మరియు సమ్మతికి సంబంధించి వయస్సు పెరుగుదల
View Answer

Answer: 3

స్త్రీ, పురుషులకు విడాకుల హక్కుల గుర్తింపు

Question: 32

గృహ హింస చట్టం 2005 ప్రకారం మహిళలకు గ్యారంటిగీ కల్పించిన అంశాలు?

ఎ. అత్తగారి ఇంట్లో నివసించే హక్కు

బి. వైవాహిక మానభంగానికి శిక్ష

సి. పిల్లల సంరక్షణ

పై వాటిలో సరైన అంశాలను గుర్తించండి.

  1. ఎ మాత్రమే
  2. ఎ మరియు సి
  3. డి మరియు సి
  4. పైవన్నీయూ సరైనవి
View Answer

Answer: 2

ఎ మరియు సి

Question: 33

భారత దేశంలో ఆన్ లైన్ బాల లైంగిక వేధింపు మరియు దోపిడి నివారణ / ధర్యాప్తు విభాగాన్ని ఏ ఏజెన్సీ / సంస్థ ఏర్పాటు చేసింది?

  1. సెంట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
  2. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ
  3. బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమీషన్
  4. సెంట్రల్ విజిలెన్స్ కమీషన్
View Answer

Answer: 1

సెంట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్

Question: 34

ప్రజా ప్రయోజన వ్యాజ్యం దేనిని సూచిస్తుంది?

  1. న్యాయస్థానం నుండి న్యాయమందించే విధానం
  2. వేగవంతమైన న్యాయం అందించడం
  3. సమాజంలోని పేద మరియు బలహీన వర్గాలకు న్యాయ మందించడానికి యన్టిజిఓల సహాయంతో మరియు మీడియా ద్వారా న్యాయం అందించ డానికి
  4. పైవేవీ కావు
View Answer

Answer: 3

సమాజంలోని పేద మరియు బలహీన వర్గాలకు న్యాయ మందించడానికి యన్టిజిఓల సహాయంతో మరియు మీడియా ద్వారా న్యాయం అందించ డానికి

Question: 35

ఈ క్రింది ఏ సంస్థ ప్రయత్నం లేదా చర్యల వలన సమాచార హక్కు చట్టం రూపొందించింది?

  1. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ (సేవా)
  2. మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన (ఎం.కె.ఎస్.ఎస్)
  3. ఇండియా ఎగనెస్ట్ కరప్షన్
  4. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కిస్)
View Answer

Answer :2

మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన (ఎం.కె.ఎస్.ఎస్)