Home  »  TSPSC  »  Acts and Act Amendments

Acts and Act Amendments (చట్టాలు మరియు చట్ట సవరణలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

ఆహార హక్కు ముసాయిదా చట్టాన్ని మొట్టమొదటి సారిగా తయారు చేసింది?

  1. ఛత్తీస్ ఘడ్
  2. తమిళనాడు
  3. ఒరిస్సా
  4. ఝార్ఖండ్
View Answer

Answer: 1

ఛత్తీస్ ఘడ్

Question: 37

ఎం.ఎం. పూంచీ కమిటీ రాష్ట్రాల, కేంద్రాల మధ్య ఏర్పాటుచేయబడింది. పూంచీ చేసి సిఫార్సులలో చెప్పిన ప్రకటనల్లో అన్నీ సరైనవి….. తప్ప?

  1. ఒక జిల్లాకు లేదా జిల్లాలోని కొంత ప్రాంతానికి ఆర్టికల్ 355, 356ల ద్వారా అత్యవసర పరిస్థితిని లోకలైస్ చేయవచ్చు
  2. కేంద్ర బలాలను ఆ రాష్ట్ర అనుమతి లేకుండా ఒక నిర్ణయించిన కాలం దాకా విస్తరించవచ్చునిర్ణయించిన కాలం దాకా విస్తరించవచ్చు.
  3. ముఖ్యమంత్రిని నియమించడానికి ముందు, ఎన్నికల ముందున్న ఒక రాజకీయ పార్టీగా భావించవచ్చు
  4. దేశీయ అనుసంధాన కమిషన్ రెండేళ్లకు ఒకసారి తప్పక కలవాలి.
View Answer

Answer: 4

దేశీయ అనుసంధాన కమిషన్ రెండేళ్లకు ఒకసారి తప్పక కలవాలి.

Question: 38

ఎస్సీలు మరియు ఎస్టీలల మీద దౌర్జన్యమునకు వ్యతిరేకంగా ప్రవేశ పెట్టబడిన చట్టము పేరు:

  1. ఎస్సీ మరియు ఎస్టీ కమ్యూనిటీస్ చట్టం, 1962
  2. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ చట్టం, 2000
  3. షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రాసిటీస్) చట్టం, 1989
  4. ప్రొటక్షన్ ఆఫ్ ఎస్సీలు మరియు ఎస్టీల చట్టం, 1950.
View Answer

Answer: 3

షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రాసిటీస్) చట్టం, 1989

Question: 39

సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఇడబ్ల్యుఎస్) చెందిన వారికి పది శాతం ఆర్థిక

  1. రాజ్యాంగం (ఒక వంద ఒకటవ సవరణ) చట్టం
  2. రాజ్యాంగం (ఒక వంద ఇరవై రెండవ సవరణ) చట్టం
  3. రాజ్యాంగం (ఒక వంద మూడవ సవరణ) చట్టం
  4. రాజ్యాంగం (ఒక వంద రెండవ సవరణ) చట్టం
View Answer

Answer: 3

రాజ్యాంగం (ఒక వంద మూడవ సవరణ) చట్టం

Question: 40

ఎస్సీ/ఎస్టీ మరియు మహిళలకు కోఆప్షన్ ద్వారా స్టాండింగ్ కమిటీలలో ప్రాతినిధ్యం కల్పించుటకు సిఫారసు చేసిన కమిటీ ఏది?

  1. యం.ఆర్. పాయ్ కమిటీ
  2. బి.పి. ఆర్ విఠల్ కమిటీ
  3. జలగం వెంగళరావు కమిటీ
  4. సి. నరసింహం కమిటీ
View Answer

Answer: 3

జలగం వెంగళరావు కమిటీ

Recent Articles