Home  »  TSPSC  »  Acts and Act Amendments

Acts and Act Amendments (చట్టాలు మరియు చట్ట సవరణలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి?

ఎ. లబ్ది పొందే పదవులను నిర్వహిస్తున్నారన్న కరాణం పై అనర్హత వేటు వేసేటప్పుడు పలు పదవులను పార్లమెంట్ అనర్హతవేటు నివారణ చట్టం – 1959 పరిధి నుండి మినహాయించారు.

బి. పైన పేర్కొన్న ఈ చట్టాన్ని అయిదుసార్లు సవరించారు.

సి. లబ్దిపొందే పదవి అన్న మాటను రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించారు.

పైన పేర్కొన్న ప్రకటనల్లో ఏది/ఏవి సరైనవి?

  1. ఎ మరియు బి మాత్రమే
  2. సి మాత్రమే
  3. బి మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి మాత్రమే
View Answer

Answer: 1

ఎ మరియు బి మాత్రమే

Question: 42

ప్రభుత్వ ఉద్యోగులందరూ ఖచ్చితంగా తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ వహించాలని చట్టం చేసిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది?

  1. అస్సాం
  2. ఆంధ్ర ప్రదేశ్
  3. తమిళనాడు
  4. ఉత్తరప్రదేశ్
View Answer

Answer: 1

అస్సాం

Question: 43

అయోధ్యపై నున్న మీడియేషన్ ప్యానల్ రామజన్మ భూమి – బాబరీ మసీదు భూమి తగాదాకు ఎవరిని అధికారిగా నియమించారు?

  1. జస్టిస్ రాజేంద్ర లోధ
  2. జస్టిస్ జె. ఎస్. ఖేకర్
  3. జస్టిస్ హెచ్. జె. కైనా
  4. జస్టిస్, ఎఫ్.ఎమ్. ఐ. ఖలీవుల్లా
View Answer

Answer: 1

జస్టిస్ రాజేంద్ర లోధ

Question: 44

భారతదేశంలో న్యాయ నియామకాలలో మరింత పారదర్శకలతను తెచ్చేందుకై చేయబడిన రెండు చట్టాల?

  1. 99వ రాజ్యాంగ (సవరణ) చట్టం, 2014మరియు జాతీయ న్యాయ నియామకపు కమీషన్ చట్టం, 2014
  2. 98వ రాజ్యాంగ (సవరణ) చట్టం, 2015 మరియు జాతీయ న్యాయ నియామకపు కమీషన్ చట్టం, 2015
  3. 100వ రాజ్యాంగ (సవరణ) చట్టం, 2016 మరియు జాతీయ న్యాయ నియామకపు కమీషన్ చట్టం, 2016
  4. 96వ రాజ్యాంగ (సవరణ) చట్టం, 2013 మరియు జాతీయ న్యాయ నియామకపు కమీషన్ చట్టం, 2013
View Answer

Answer: 1

99వ రాజ్యాంగ (సవరణ) చట్టం, 2014మరియు జాతీయ న్యాయ నియామకపు కమీషన్ చట్టం, 2014

Question: 45

85వ రాజ్యాంగ సవరణ చట్టం, 2001 వారికి రిజర్వేషన్లు కల్పించే, ఉద్దేశించబడింది?

  1. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రభుత్వోద్యోగ పదోన్నతికి
  2. వెనుకబడిన తరగతులకు చెందిన ప్రభుత్వోద్యోగుల అభివృద్ధికి
  3. పేద కుటుంబాలకు చెందిన ప్రభుతత్వోద్యోగుల అభివృద్ధికి
  4. దివ్యాంగులకు చెందిన ప్రభుత్వోద్యోగులకుసౌకర్యాలు కల్పించుటకు
View Answer

Answer: 1

షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రభుత్వోద్యోగ పదోన్నతికి

Recent Articles