Home  »  TSPSC  »  Central Government

Central Government (కేంద్ర ప్రభుత్వం)Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

కింది వారిలో ఎరిని అభిశంననం ద్వారా తొలగించలేము ?

  1. భారతదేశ ప్రధాన న్యాయమూర్తి
  2. భారత రాష్ట్రపతి
  3. భారత ఉపరాష్ట్రపతి
  4. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
View Answer

Answer: 3

భారత ఉపరాష్ట్రపతి

Question: 47

ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించమని రాష్ట్ర గవర్నర్ చేసి సిఫార్సు దేని మీద ఆధారపడ తుంది ?

  1. భారత రాజ్యాయంగ నిబంధనల కనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేయలేదని నమ్మినప్పుడు
  2. మంత్రిమండలి సిఫార్సు మేరకు
  3. ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు
  4. రాష్ట్రశాసన సభ సిఫార్సు మేరకు
View Answer

Answer: 1

భారత రాజ్యాయంగ నిబంధనల కనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేయలేదని నమ్మినప్పుడు

Question: 48

భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ఎవరి లిఖిత పూర్వక సలహా మేరకు ప్రకటిస్తారు?

  1. కేంద్ర మంత్రిమండలి
  2. లోక్సభ స్పీకర్
  3. ప్రధాన మంత్రి
  4. భారత ప్రధాన న్యాయమూర్తి
View Answer

Answer: 1

కేంద్ర మంత్రిమండలి

Question: 49

కింది వారిలో ఎవరిని ‘గార్డియన్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్’ ఆఫ్ ఇండియా ?

  1. కంప్రోలర్ అండ్ అడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
  2. చైర్మన్, ప్రజాపద్దుల కమిటీ
  3. గవర్నర్, భారత రిజర్వ్ బ్యాంక్
  4. కేంద్ర విత్తమంత్రి
View Answer

Answer: 1

కంప్రోలర్ అండ్ అడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా

Question: 50

రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవులలో ఖాళీ ఏర్పడినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తారు?

  1. భారత ప్రధాన న్యాయమూర్తి
  2. భారత ప్రధాన న్యాయమూర్తిచే నియమింపబడిన వ్యక్తి
  3. ప్రధాన మంత్రి
  4. లోక్ సభ స్పీకర్
View Answer

Answer: 1

భారత ప్రధాన న్యాయమూర్తి

Recent Articles