Home  »  TSPSC  »  Central Government

Central Government (కేంద్ర ప్రభుత్వం)Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి రాజ్యాంగం ‘సూచించిన కనీస వయస్సు ఎంత?

  1. 140 ఏండ్లు
  2. 2.30 ఏండ్లు
  3. 35 ఏండ్లు
  4. 45 ఏండ్లు
View Answer

Answer: 3

35 ఏండ్లు

Question: 57

క్రింది వానిని జతపరుచుము.
ఎ. జి.ఎం.సి. బాలయోగి
బి. జి.ఎస్. పాథక్
సి. ఫకృద్దీన్ అలీ అహ్మద్

డి. ఐ.కె.గుజ్రాల్

1. ప్రధానమంత్రి

2. భారత ఉపరాష్ట్రపతి

3. భారత ఉపరాష్ట్రపతి

4. లోక్సభ స్పీకర్

  1. ఎ-1, బి-2, సి-3, డి-4
  2. ఎ-4, బి-2, సి-3, డి-1
  3. ఎ-4, బి-3, సి-2, డి-1
  4. ఎ-3, బి-4, సి-2, డి-1
View Answer

Answer: 3

ఎ-4, బి-3, సి-2, డి-1

Recent Articles