Home  »  TSPSC  »  Central Government

Central Government (కేంద్ర ప్రభుత్వం)Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణంలో ఓటర్లను గుర్తించండి.

  1. పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల మొత్తం సభ్యులు
  2. పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్ర శాసనసభల మొత్తం సభ్యులు
  3. పార్లమెంట్ మొత్తం సభ్యులు మరియు రాష్ట్ర శాసనసభ లకు ఎన్నికైన సభ్యులు
  4. పార్లమెంట్ కు ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు
View Answer

Answer: 4

పార్లమెంట్ కు ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు

Question: 7

మంత్రిమండలి క్రమానుగత శ్రేణి గుర్తించండి.

  1. క్యాబినెట్ మంత్రి, ఉపమంత్రి, సహాయ మంత్రి, పార్లమెంటరీ కార్యదర్శి
  2. ప్రధానమంత్రి, సహాయ మంత్రి, క్యాబినెట్ మంత్రి, ఉపమంత్రి
  3. క్యాబినెట్ మంత్రి, సహాయ మంత్రి, ఉపమంత్రి, పార్లమెంటరీ కార్యదర్శి
  4. ప్రధానమంత్రి, క్యాబినెట్ మంత్రి, ఉపమంత్రి, పార్లమెంటరీ కార్యదర్శి, సహాయ మంత్రి
View Answer

Answer: 3

క్యాబినెట్ మంత్రి, సహాయ మంత్రి, ఉపమంత్రి, పార్లమెంటరీ కార్యదర్శి

Question: 8

ప్రధాన మంత్రి ఎవరిచే నియమించబడతారు. ప్రధాని సలహా మేరకు ఇతర మంత్రులను కూడా నియమిస్తారు.

  1. రాష్ట్రపతి
  2. ఉపరాష్ట్రపతి
  3. ఎలక్టోరల్ కాలేజీ
  4. పార్లమెంటు సభ్యులు
View Answer

Answer: 1

రాష్ట్రపతి

Question: 9

భారత రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమందిని – నామినేట్ చేస్తారు ?

  1. 9
  2. 2
  3. 12
  4. 10
View Answer

Answer: 3

12

Question: 10

ప్రకరణ 360 ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. దాని పర్యావసనాలు
ఎ. ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలను తగ్గించవచ్చు

బి. రాష్ట్రాల ద్రవ్య బిల్లులు, రాష్ట్రపతి ఆమోదానికి నివేధించబడతా
సి. రాష్ట్రాల ఆర్థిక అంశాలను కేంద్రం నియంత్రించవచ్చు

డి. ఆర్థిక క్రమశిక్షణ సూత్రాలను పాటించమని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించవచ్చు

  1. ఎ మరియు బి
  2. బి మరియు సి
  3. ఎ, బి మరియు సి
  4. ఎ, బి, సి మరియు డి
View Answer

Answer: 4

ఎ, బి, సి మరియు డి

Recent Articles