Home  »  TSPSC  »  Central Government

Central Government (కేంద్ర ప్రభుత్వం)Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఏ భారత రాజకీయ నాయకుడు ‘జై జవాన్, జై కిసాన్’ అనే నినాదాన్ని ఇచ్చారు ?

  1. నరేంద్రమోడి
  2. మొరార్జీ దేశాయి
  3. అటల్ బిహారీ వాజ్పేయి
  4. లాల్ బహదూర్ శాస్త్రి
View Answer

Answer: 4

లాల్ బహదూర్ శాస్త్రి

Question: 12

రాష్ట్రపతి ఎన్నిక గురించి భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రస్తావిస్తుంది?

  1. 49
  2. 54
  3. 56
  4. 62
View Answer

Answer: 2

54

Question: 13

ఈ వ్యాఖ్యలను పరిశీలించండి.

ఎ. భారత రాష్ట్రపతి జాతికి ప్రతినిధి కానీ జాతిని పరిపాలించడు
బి. భారత రాజ్యాంగం పార్లమెంటరీ వ్యవస్థను ఎంపిక చేసుకుంది. ఇందులో కార్యనిర్వాహకవర్గం, స్వతంత్రంగా ఉండి, శాసనసభకు బాధ్యత వహించదు

పైవాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ మాత్రమే
  2. ఎ మరియు బి మాత్రమే
  3. బి మాత్రమే
  4. పైవి ఏవీ కాదు మలు
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Question: 14

రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనే విధాన సభ సభ్యులు రాష్ట్రపతి తొలగింపులో పాల్గొనరు, కారణం లేదా తర్కం ఏమిటి ?

  1. ఎం.ఎల్.ఎ.ల ఓటు విలువ రాష్ట్రాల వారిగా మారడం
  2. రాష్ట్రపతి తొలగింపులో సంకుచిత ప్రాంతీయ తత్వాన్ని తలెత్తకుండా చూడడం
  3. భారత రాష్ట్రపతి జాతికి ప్రాతినిధ్యం వహిస్తారు
  4. పైవన్ని సరైనవి
View Answer

Answer: 2

రాష్ట్రపతి తొలగింపులో సంకుచిత ప్రాంతీయ తత్వాన్ని తలెత్తకుండా చూడడం

Question: 15

భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం.. రాష్ట్రపతికి క్షమాభిక్షలు, ఉపసంహరణలు, శిక్షలు లేదా ఉపశమనం కలిగించడం లేదా ఏదైనా నేరానికి పాల్పడిన ఏ వ్యక్తికైనా శిక్షను నిలిపివేయడం, వాయిదా వేయడం లేదా రద్దు చేయడం వంటి అధికారాలు ఉంటాయి?

  1. 70
  2. 71
  3. 72
  4. 73
View Answer

Answer: 3

72

Recent Articles