Home  »  TSPSC  »  Central Government

Central Government (కేంద్ర ప్రభుత్వం)Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

భారతదేశ రెండవ రాష్ట్రపతి ఎవరు ? అతను భారత్ రత్న అవార్డు గ్రహీత కూడా.

  1. సర్వేపల్లి రాధాకృష్ణన్
  2. అబుల్ కలాం ఆజాద్
  3. వరాహగిరి వెంకట గిరి
  4. నీలం సంజీవరెడ్డి
View Answer

Answer: 1

సర్వేపల్లి రాధాకృష్ణన్

Question: 17

భారతదేశాటకి అబ్దుల్ కలాం ….. వ రాష్ట్రపతి 2000 నుండి 2007 వరకు పని చేశాడు ? ‘

  1. 12వ
  2. 11వ
  3. 13వ
  4. 14వ
View Answer

Answer: 2

11వ

Question: 18

కేంద్ర పబ్లిక్ సర్విస్ లేదా జాయింట్ పబ్లిక్ సర్వీస్ ఛైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు?

  1. ప్రధాన మంత్రి
  2. రాష్ట్రపతి
  3. గవర్నర్
  4. పార్లమెంట్
View Answer

Answer: 2

రాష్ట్రపతి

Question: 19

పార్లమెంట్ ప్రభుత్వ ఖాతాల కమిటీకి ‘స్నేహితుడు, మార్గదర్శి మరియు తత్వవేత్త’ గా ఎవరిని పరిగణిస్తారు ?

  1. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
  2. కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్
  3. లోక్ సభ కార్యదర్శి
  4. ఆర్ధిక మంత్రి
View Answer

Answer: 2

కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్’

Question: 20

పౌరసత్వానికి సంబంధించిన నియంత్రించే అధికారం ఎవరికి ఉంది ?

  1. ప్రధాన మంత్రి
  2. పార్లమెంట్
  3. సుప్రీంకోర్టు
  4. ప్రధానమంత్రి, హెూంశాఖామంత్రి, విదేశాంగశాఖా మంత్రులతో కూడిన క్యాబినెట్ కమిటి
View Answer

Answer: 2

పార్లమెంట్