Home  »  TSPSC  »  Central Government

Central Government (కేంద్ర ప్రభుత్వం)Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

ఈ క్రింది వాటిలో ఏది సరిగ్గా జతపరచబడలేదు?

  1. ఆర్టికల్ 352 – జాతీయ అత్యవసర స్థితి
  2. ఆర్టికల్ 311 – ఆర్థిక అత్యవసర స్థితి
  3. ఆర్టికల్ 21 ఎ – విద్యాహక్కు
  4. ఆర్టికల్ 315 – పబ్లిక్ సర్వీస్ కమిషన్
View Answer

Answer: 2

ఆర్టికల్ 311 – ఆర్థిక అత్యవసర స్థితి

Question: 22

అధికరణం 356కింది రాష్ట్రపతి పాలను ఎంత కాలం పొడగించవచ్చు?

  1. ఒక సంతవ్సరం
  2. రెండు సంతవ్సరాలు
  3. మూడు సంవత్సరాలు
  4. నాలుగు సంవత్సరాలు
View Answer

Answer: 3

మూడు సంవత్సరాలు

Question: 23

ఏ నిబంధన (ఆర్టికల్) ప్రకారం రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు?

  1. 350
  2. 352
  3. 376
  4. 321
View Answer

Answer: 2

352

Question: 24

భారత ఉప రాష్ట్రపతికి సంబంధించిన కింద ప్రవచనాలు చదవండి.

ఎ. భారత రాష్ట్రపతి మరణించినపుడు, రాజీనామా చేసినప్పుడు లేదా పదవినుంచి తొలగించినప్పుడు భారత ఉపరాష్ట్రపతి ఆరు నెలలు మించకుండ భారత రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు

బి. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసినపుడు భారత ఉపరాష్ట్రపతి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తాడు. సి. భారత ప్రధాన మంత్రి రాజీనానా చేసినచో, భారత ఉ పరాష్ట్రపతి భారత ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తాడు డి. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు పదవిరిత్యా ఛైర్మన్ గా వ్యవహరిస్తాడు

పై ప్రవచనాల నుండి సరియైన వాటిని గుర్తించండి.

  1. బి, సి మరియు డి మాత్రమే సరియైనవి.ఎ మాత్రమే సరియైనది
  2. బి మరియు సి మాత్రమే సరియైనవి
  3. ఎ మరియు డి మాత్రమే సరియైనవి
  4. బి, సి మరియు డి మాత్రమే సరియైనవి.
View Answer

Answer: 3

ఎ మరియు డి మాత్రమే సరియైనవి

Question: 25

భారత రాష్ట్రపతి ఎన్నికలో ఒక రాష్ట్ర విధాన సభ్యుడి ఓటు విలువను నిర్ణయించే ఫార్ములా

  1. రాష్ట్రం మొత్తం ఓటర్ల జాబితా/రాష్ట్ర విధానసభకు ఎన్నికైన మొత్తం సభ్యుల సంఖ్య
  2. రాష్ట్రం మొత్తం జనాభా/రాష్ట్ర విధానసభకు ఎన్నికైన మొత్తం సభ్యుల సంఖ్య రాష్ట్రం మొత్తం ఓటర్ల జనాభా
  3. రాష్ట్రం మొత్తం జనాభా/ రాష్ట్ర విధానసభకు ఎన్నికైన మొత్తం సభ్యుల సంఖ్య
  4. రాష్ట్రం మొత్తం జనాభా/ రాష్ట్ర విధానసభకు ఎన్నికైన మొత్తం సభ్యుల సంఖ్య ()
View Answer

Answer: 4

రాష్ట్రం మొత్తం జనాభా/ రాష్ట్ర విధానసభకు ఎన్నికైన మొత్తం సభ్యుల సంఖ్య ()