- Environment-10
 - Environment-9
 - Environment-8
 - Environment-7
 - Environment-6
 - Environment-5
 - Environment-4
 - Environment-3
 - Environment-2
 - Environment-1
 - Biology Additional Questions
 - Plant Physiology
 - Cell Biology
 - Biology-Classification
 - Human Body Systems
 - Vitamins
 - Diseases
 - Central Schemes-(7)
 - Central Schemes-(6)
 - Central Schemes-(5)
 - Central Schemes-(4)
 - Central Schemes-(3)
 - Central Schemes-(2)
 - Central Schemes-(1)
 - World Geography-20
 - World Geography-19
 - World Geography-18
 - World Geography-17
 - World Geography-16
 - World Geography-15
 - World Geography-14
 - World Geography-13
 - World Geography-12
 - World Geography-11
 - World Geography-10
 - World Geography-9
 - World Geography-8
 - World Geography-7
 - World Geography-6
 - World Geography-5
 - World Geography-4
 - World Geography-3
 - World Geography-2
 - World Geography-1
 - Other Polity Topics
 - Acts and Act Amendments
 - Constitutional and Non-Constitutional Institutions
 - Election Commission – Political Parties
 - Local Governments
 - State Government
 - Indian Judiciary System
 - Parliament
 - Central Government
 - Directive Principles-Fundamental Duties
 - Partition of India – Independence
 - Cabinet Mission Plan (1947)
 - Subhash Chandra Bose – Azad Hind Fauj
 - Quit India Movement
 - Women in Independence
 - Indian Princely States
 - Congress Socialist Party – State Elections (1937)
 - Court Cases-Judgments
 - Fundamental Rights
 - Telangana Geography-13
 - Telangana Geography-12
 - Dr. B.R. Ambedkar
 - 1929 Lahore Conference – Civil Disobedience Movement
 - Formation of Swaraj Party in 1923 – Simon Commission
 - Khilafat and Non-Cooperation Movement
 - Rowlatt Act – Jallianwala Bagh Massacre
 - Labour Unions – Communist Party
 - Formers Movement – Kisan Sabha
 - Home Rule Movement
 - Formation of Muslim League
 - Partition of Bengal (1905)
 - Indian Union-Citizenship
 - Telangana Geography-11
 - Telangana Geography-10
 - Parts of the Constitution–Schedules–Preamble
 - Revolutionary Movement in India
 - Moderates – Extremists
 - Indian National Congress
 - Pre-Congress Political Organizations
 - Social and Religious Movements
 - Development of Press in Modern India
 - Educational Development in Modern India
 - Constitution Assembly-Drafting-Preamble
 - Telangana Geography-9
 - Telangana Geography-8
 - Historical Background of Indian Constitution
 - Telangana Geography-7
 - Telangana Geography-6
 - Telangana Geography-5
 - Telangana Geography-4
 - Telangana Geography-3
 - Telangana Geography-2
 - Telangana Geography-1
 - Other Movements
 - 1857 Revolt
 - Panjab and Mysore Dynasties
 - East India Company
 - Arrival of European Companies
 - Maratha Dynasty
 - Sikhism
 - Bhakti and Sufi Movement
 - North India and Regional Dynasties of Deccan
 - Vijayanagara Empire
 - Lodi Dynasty
 - Tughlaq Dynasty
 - khilji Dynasty
 - Arabs Invasion on India
 - Pre-Medieval Period
 - Ancient Literature – Poets
 - South India
 - Stone Age
 - Asaf Jahi Dynasty
 - Services Sector Sub-Sectors
 - Micro, Small and Medium Scale Industries
 - Economic Reforms
 - Agricultural Pricing Policy
 - Green Revolution
 - Qutub Shahis
 - Velamalu (Rachakonda,Devarakonda)
 - Kakatiya Dynasty
 - Mahajanapadas
 - Gupta Dynasty
 - Chola Dynasty
 - Mudigonda Chalukya Dynasty
 - Vemulavada Chalukya Dynasty
 - Vishnukundina dynasty
 - Ikshavaku Dynasty
 - Satavahana Dynasty
 - Telangana Culture-28
 - Telangana Culture-27
 - Telangana Culture-26
 - Telangana Culture-25
 - Telangana Culture-24
 - Telangana Culture-23
 - Telangana Culture-22
 - Telangana Culture-21
 - Telangana Culture-20
 - Telangana Culture-19
 - Telangana Culture-18
 - Telangana Culture-17
 - Telangana Culture-16
 - Telangana Culture-15
 - Telangana Culture-14
 - Telangana Culture-13
 - Telangana Culture-12
 - Telangana Culture-11
 - Telangana Culture-10
 - Telangana Culture-9
 - Telangana Culture-8
 - Sustainable Development Goals
 - NITI Ayog
 - Five Year Plans-Goals
 - Five Year Plan Policy
 - Plans-Concepts
 - Poverty Types
 - Poverty, Unemployment Eradication, Rural Schemes
 - Unemployment
 - Poverty Estimation
 - Poverty
 - Growth Strategies
 - Economic growth-Economic Development
 - Fiscal Policy
 - Share of Industry Sector in National Income
 - Growth and Construction of Industries in India
 - Crop Pattern
 - Agricultural Policies
 - Share in National Income
 - Agriculture and Allied Sectors
 - Primary and Secondary sectors
 - National Income Calculation Methods
 - National Income
 - Population Policies
 - Population Theories
 - Human Resources-Population Statistics
 - Population
 - Energy Resources
 - Minerals Resources
 - Indian Transport System
 - Industries in India
 - Agriculture in India
 - Irrigation Sector
 - Soils
 - Indian River System
 - Forests
 - Climate of India
 - Natural features of India
 - India Existence and Physical Arrangement
 - Telangana Culture-7
 - Telangana Culture-6
 - Telangana Culture-5
 - Indus Civilization
 - Aryan civilization
 - Later Vedic Civilization
 - Buddhism
 - Jainism
 - History of Ancient India
 - After Mourya Dynasties
 - Maurya Empire
 - Chola Dynasty
 - Kushan Empire
 - BC 6th Century
 - Pallavas
 - Chalukya Dynasty
 - Foreign Invasions
 - Delhi Sultans
 - Mughals
 - History of Modern India
 - Karnataka wars
 - Mysore Wars
 - The Gandhian Era
 - Social Reform Movement
 - Governor Generals
 - British Rule in India
 - Telangana Culture-4
 - Telangana Culture-3
 - Telangana Culture-2
 - Telangana Culture-1
 
Question: 26
క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.
- కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఒక ఐ.ఏ.యస్. అధికారిని ‘డిస్మిస్ చేయడం కాని లేదా తొలగించటం చేయవచ్చు
 - ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఆ రాష్ట్రంలో సేవల అందిస్తున్న ఒక ఐఏఎస్ అధికారిని డిస్మిస్ చేయటం కాని లేదా తొలగించడం చేయవచ్చు
 - భారతదేశ రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగస్తుడు రాష్ట్ర చట్టాలకే లోబడి ఉంటారు
 - కేంద్ర ప్రభుత్వం తన విభాగాలతో కేంద్ర చట్టాలను అమలు పరుస్తుంది
 
Answer: 1
కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఒక ఐ.ఏ.యస్. అధికారిని ‘డిస్మిస్ చేయడం కాని లేదా తొలగించటం చేయవచ్చు
Question: 27
రాష్ట్రపతి ఒక రాష్ట్ర గవర్నరు దానికి అధికారిగా నియమించి, పక్కనున్న యూనియన్ టెరిటరీకి నహితం నియమిస్తే, ఆ గవర్నర్ యూనియన్ టెరిటరీలో తన విధులను నెరవేర్చవచ్చు.
- తన మంత్రుల సలహా, సహకారాలతో
 - తనవిధులను నిర్వర్తించడంలో స్వతంత్రంగా కౌన్సిల్ ఆఫ్ మంత్రులు లేకుండా చేయవచ్చు.
 - గవర్నర్ తనకు నచ్చిన మంత్రులను సలహా సహకారాలకు నియమించుకోవచ్చు.
 - ఒక రాష్ట్ర గవర్నర్ మరొక యూనియన్ టెరిటరీకి అధికారిగా నియమించరాదు.
 
Answer: 2
తనవిధులను నిర్వర్తించడంలో స్వతంత్రంగా కౌన్సిల్ ఆఫ్ మంత్రులు లేకుండా చేయవచ్చు.
Question: 28
క్షమించే అధికారానికి సంబంధించి, సరైన జవాబును గుర్తించండి.
- భారత రాజ్యాంగం ప్రకారం క్షమించే అధికారం విషయంలో రాష్ట్రపతికి, గవర్నరుకు గల అధికారం సమానమే
 - ఉభయ పట్టికల్లో నేరాలు చేసిన, రాష్ట్ర స్థానాన్ని కాదని, రాష్ట్రపతికి మాత్రమే క్షమించే అధికారముంది
 - మరణదండనను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది
 - సస్పెన్షన్, రెమిషన్, గవర్నరుకు ఉభయ పట్టికలలో చేసిన నేరాలను క్షమించే అధికారం లేకపోయినా, అది రాష్ట్రపతికి ఉంది
 
Answer: 3
మరణదండనను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది
Question: 29
రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి కింది వాటిల్లో ఏది సరైనది….
- ఏ విషయానికి సంబంధించి శాసనాన్ని చేయడాన్ని రాష్ట్రపతికి ఎలాంటి శాంక్షన్ కాని, సిఫార్సు కాని అక్కరలేదు
 - రాష్ట్రపతి నుంచి ముందస్తు అనుమతి తీసుకోని కారణంగా ఏ శాసనాన్నైనా కోర్టులు డీబార్ చేయవచ్చు.
 - డబ్బుకు సంబంధించిన బిల్ మళ్లీ పరిశీలన కోసం వెనుకకు పంపబడవచ్చు
 - రాష్ట్రపతికి ఒక రాష్ట్ర అలవెన్స్ రద్దు చేసే అధికారం లేదు. మళ్లీ అతని పరిశీలనలో ఉన్న ఒక బిల్ను రాష్ట్ర శాసనంగా రాష్ట్ర గవర్నరు చేస్తారు.
 
Answer: 2
రాష్ట్రపతి నుంచి ముందస్తు అనుమతి తీసుకోని కారణంగా ఏ శాసనాన్నైనా కోర్టులు డీబార్ చేయవచ్చు.
Question: 30
భారత రాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తులు మరణించిన సందర్భాలలో తాత్కాలిక రాష్ట్రపత లుగా వ్యవహరించినవారిని గుర్తించండి.
- వి.వి.గిరి, మహమ్మద్ హిదయతుల్లా మరియు బి.డి. జత్తి
 - ఎన్. రాధాకృష్ణన్, కె.ఆర్. నారాయణన్ మరియు ప్రణబ్ ముఖర్జీ
 - రాజేంద్రప్రసాద్, శంకర్ దయాళ్ శర్మ మరియు ఆర్.వెంకట్రామన్
 - ఏ.పి.జె. అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్ మరియు ఎన్.సంజీవరెడ్డి
 
Answer: 1
వి.వి.గిరి, మహమ్మద్ హిదయతుల్లా మరియు బి.డి. జత్తి
