Home  »  TSPSC  »  Central Government

Central Government (కేంద్ర ప్రభుత్వం)Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

ప్రధానమంత్రి నియామకం అనేది భారత రాష్ట్రపతికి గల ఈ రకమైన అధికారం

  1. న్యాయపరమైన
  2. శాసన పరమైన
  3. కార్యనిర్వాహక
  4. సైనిక పరమైన
View Answer

Answer: 3

కార్యనిర్వాహక

Question: 32

భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ద్వారా భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహాను కోరవచ్చు?

  1. 143
  2. 144
  3. 145
  4. 146
View Answer

Answer: 1

143

Question: 33

కింది వానిలో ఏ విధమైన చట్ట రచన రాష్ట్రపతి ముందుస్తు అనుమతి లేక సిఫారస్సు లేకుండా చేయవచ్చును?

  1. వ్యవసాయ ఆదాయ నిర్వచనములో మార్పు తెచ్చే బిల్లు
  2. ఇతర దేశాలలో వర్తక వాణిజ్యములను ప్రభావితము చేసేది
  3. రాష్ట్రము యొక్క ఉన్న సరిహద్దులను మార్చడము
  4. ఆర్థిక బిల్లుగా పిలువబడే బిల్లు
View Answer

Answer: 2

ఇతర దేశాలలో వర్తక వాణిజ్యములను ప్రభావితము చేసేది

Question: 34

క్రింది వానిలో బారత రాష్ట్రపతికి లేని విటో అధికారము ఏది?

  1. తాత్కాలిక నిలుపదల విటో
  2. జేబులో విటో
  3. నిరపేక్ష వీటో అధికారము
  4. అర్హతలతో కూడిన విటో అధికారము
View Answer

Answer: 4

అర్హతలతో కూడిన విటో అధికారము

Question: 35

భారత రాష్ట్రపతిని కింది పద్ధతి ద్వారా తొలగించవచ్చు?

  1. అవిశ్వాస తీర్మానం
  2. అభిశంసన ప్రక్రియ
  3. న్యాయ ప్రక్రియ
  4. పైవన్నియు
View Answer

Answer: 2

అభిశంసన ప్రక్రియ