Home  »  TSPSC  »  Constitutional and Non-Constitutional Institutions

Constitutional and Non-Constitutional Institutions (రాజ్యాంగ మరియు రాజ్యాంగేతర సంస్థలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

భారత్ లో జాతీయ మానవ హక్కుల సంఘం ఎప్పుడు స్థాపించబడింది?

  1. 1989
  2. 1993
  3. 1991
  4. 1995
View Answer

Answer: 1

1989

Question: 47

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుని పదవి కాలం ఎంత?

  1. 5 సంవత్సరాలు లేదా 5 ఏళ్ళ లోపు 65 ఏండ్ల వయస్సు పూర్తి కావడం
  2. 6 సంవత్సరాలు లేదా 6 ఏళ్ళ లోపు 65 ఏండ్ల వయస్సు పూర్తి కావడం
  3. 5 సంవత్సరాలు లేదా 5 ఏళ్ళ లోపు 62 ఏండ్ల వయస్సు పూర్తి కావడం
  4. 6 సంవత్సరాలు లేదా 6 ఏళ్ళ లోపు 62 ఏండ్ల వయస్సు పూర్తి కావడం.
View Answer

Answer: 4

6 సంవత్సరాలు లేదా 6 ఏళ్ళ లోపు 62 ఏండ్ల వయస్సు పూర్తి కావడం.

Question: 48

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి.

ఎ. దీనిని రాజ్యాంగంలోని ప్రకరణ 21 ప్రకారం చట్టబద్ధం చేశారు.

బి. ఈ ట్రిబ్యులన్ చైర్మన్ నియమానికి ప్రస్తుత లేదా మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయి ఉండాలి.

పైన తెల్పిన వాటిలో ఏది/ ఏవీ సరైనవి?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ, బి
  4. ఎ, బి రెండూ కాదు
View Answer

Answer: 3

ఎ, బి

Question: 49

బాణాసంచ యొక్క భద్రతా ప్రమాణాలను, భారతదేశంలో అమలు పర్చే సంస్థ ఏది?

  1. పేలుడు పదార్ధముల విభాగం
  2. జిల్లా కలెక్టర్
  3. పోలీస్ ఇన్స్ పెక్టర్
  4. పెట్రోలియం మరియు పేలుడు పదార్థాల భద్రత సంస్థ
View Answer

Answer: 4

పెట్రోలియం మరియు పేలుడు పదార్థాల భద్రత సంస్థ

Question: 50

కేంద్ర ఆర్థిక సంఘంలో:

  1. ఛైర్మన్ మరియు ఇతర నలుగురు సభ్యులుంటారు
  2. చైర్మన్ మరియు ఇతర ముగ్గురు సభ్యులుంటారు
  3. ఛైర్మన్ మరియు ఇతర ఆరుగురు సభ్యులుంటారు
  4. చైర్మన్ మరియు ఇతర ఐదుగురు సభ్యులుంటారు
View Answer

Answer: 1

ఛైర్మన్ మరియు ఇతర నలుగురు సభ్యులుంటారు

Recent Articles