Home  »  TSPSC  »  Constitutional and Non-Constitutional Institutions

Constitutional and Non-Constitutional Institutions (రాజ్యాంగ మరియు రాజ్యాంగేతర సంస్థలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

యూనియన్ కమిషన్ సభ్యులుగా నియమితులవడానికి భారత రాజ్యాంగం నిర్దేశించిన గరిష్ట వయోపరిమితి ఎంత?

  1. 25
  2. 30
  3. 62
  4. 65
View Answer

Answer: 4

65

Question: 7

జాతీయ షెడ్యూల్డు తెగల కమీషన్కు సంబంధించిన ప్రత్యేక రాజ్యాంగ ప్రకరణ?

  1. 342
  2. 330
  3. 338
  4. 338ఎ
View Answer

Answer: 4

338ఎ

Question: 8

రాజ్యసభ ఎథిక్స్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

  1. 27 ఏప్రిల్ 1997
  2. 7 ఏప్రిల్ 1997
  3. 4 మార్చి 1997
  4. 15 మార్చి 1997
View Answer

Answer: 3

4 మార్చి 1997

Question: 9

ఇండియాలో లోకాయుక్తా ఎప్పుడు ఏర్పాటు చేశారు.

  1. 2016
  2. 2017
  3. 2018
  4. 2019
View Answer

Answer: 4

2019

Question: 10

లోక్ పాల్ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?

  1. 16 జనవరి 2014
  2. 26 జనవరి 2015
  3. 12 ఏప్రిల్ 2012
  4. 18 జూలై 2016
View Answer

Answer: 1

16 జనవరి 2014

Recent Articles