Home  »  TSPSC  »  Constitutional and Non-Constitutional Institutions

Constitutional and Non-Constitutional Institutions (రాజ్యాంగ మరియు రాజ్యాంగేతర సంస్థలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

14వ ఆర్థిక కమీషన్ కు సిఫార్సులు ఎప్పటి దాకా చెల్లుతాయి.

  1. 1 ఏప్రిల్ 2015 నుంచి 31 మార్చి 2020
  2. 1 జనవరి 2015 నుంచి 31 డిసెంబర్ 2020
  3. ఏప్రిల్ 2016 నుంచి 31 మార్చి 2021
  4. 1 మార్చి 2016 నుంచి 31 డిసెంబర్ 2021
View Answer

Answer: 1

1 ఏప్రిల్ 2015 నుంచి 31 మార్చి 2020

Question: 12

రాష్ట్రాల మధ్య రాజ్యాంగ పరమైన సంబంధంలో క్రింది వాటిల్లో ఏ బాడీ పని చేస్తుంది?

  1. నది నీటి ట్రిబ్యూనల్స్
  2. రాష్ట్రాల మధ్య కౌన్సిల్
  3. జోనల్ కౌన్సిల్
  4. జోనల్ ట్రిబ్యూనల్స్
View Answer

Answer: 2

రాష్ట్రాల మధ్య కౌన్సిల్

Question: 13

భారత రాజ్యాంగమలో జిల్లా ప్రణాళిక కమిటీ ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని పొందు పరచిన రాజ్యాంగ సవరణ చట్టం?

  1. 73వ రాజ్యాంగ సవరణ చట్టం
  2. 74వ రాజ్యాంగ సవరణ చట్టం
  3. 86వ రాజ్యాంగ సవరణ చట్టం
  4. 87వ రాజ్యాంగ సవరణ చట్టం
View Answer

Answer: 2

74వ రాజ్యాంగ సవరణ చట్టం

Question: 14

అంతర్ రాష్ట్ర మండలికి సంబంధించి సరైన ప్రకటన కానిదేది?

  1. ప్రధానమంత్రి దీనికి అధ్యక్షుడు
  2. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులు
  3. జస్టిస్ జె.ఎస్. వర్మ కమిటి సిఫార్సు మేరకు ఇది ఏర్పాటైంది
  4. శాసన సభలు లేని కేంద్ర పాలిత ప్రాంతాలు పాలకులు సభ్యులు
View Answer

Answer: 3

జస్టిస్ జె.ఎస్. వర్మ కమిటి సిఫార్సు మేరకు ఇది ఏర్పాటైంది

Question: 15

క్రింద పేర్కొన్న సంస్థ/సంస్థలు భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు?

ఎ. నీతీ అయోగ్

బి. రాష్ట్ర మానవ హక్కుల సంఘం

సి. కేంద్ర విజిలెన్స్ కమీషన్

డి. కేంద్ర సమాచార కమీషన్

  1. ఎ, బి
  2. ఎ, బి, సి
  3. బి, సి, డి
  4. ఎ, బి, సి, డి
View Answer

Answer: 4

ఎ, బి, సి, డి

Recent Articles