Home  »  TSPSC  »  Constitutional and Non-Constitutional Institutions

Constitutional and Non-Constitutional Institutions (రాజ్యాంగ మరియు రాజ్యాంగేతర సంస్థలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

పార్లమెంటరీ కమిటీలను సంబంధించి’ క్రింది వానిలో సరియైన ప్రకటన ఏది?

  1. అంచనాల కమిటీ సభ్యులను లోక్సభ సభ్యులు ఎన్నుకొనెదరు
  2. ప్రజాపద్దుల కమిటీ సభ్యుల సంఖ్య ముప్పై
  3. మహిళ సాధికారత, కమిటీ విభాగ సంబంధిత స్టాండింగ్ కమిటీ.
  4. హెూమ్ శాఖ వ్యవహారాల కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీ
View Answer

Answer: 1

అంచనాల కమిటీ సభ్యులను లోక్సభ సభ్యులు ఎన్నుకొనెదరు

Question: 17

మానవ హక్కులను నాగరికతకు సంబంధిచిన నూతన ప్రమాణాలుగా వర్ణించినవారు.

  1. జాన్ డోస్కీ
  2. ప్లేటో
  3. అరిస్టాటిల్
  4. రూసో
View Answer

Answer: 1

జాన్ డోస్కీ

Question: 18

భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమీషన్ కు సంబంధించి క్రింది వాక్యము లను పరిశీలించండి:

ఎ. ప్రధాన మంత్రి దీనికి అధ్యక్షత వహిస్తారు.

బి. ఈ కమీషన్ సాధారణ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీ జనరల్ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీ జనరల్ హెూదా గల అధికారి వ్యవహరిస్తారు.
సి. చైర్మన్ మరియు సభ్యులు పదేళ్ళపాటు లేదా 80 సంవత్సరముల వయస్సు వచ్చేవరకు వారి పదవులలో కొనసాగెదరు.
పై వాక్యములలో సరియైన వానిని ఎంపిక చేయండి.

  1. ఎ మాత్రమే
  2. సి మాత్రమే
  3. బి మాత్రమే
  4. ఎ మరియు సి రెండూ
View Answer

Answer: 3

బి మాత్రమే

Question: 19

ఏ రాష్ట్రం లోకాయుక్త కాలపరిమితి ఎనిమిది ఏళ్ళ నుంచి ఐదు ఏళ్ళుగా తగ్గించింది?

  1. తెలంగాణ
  2. బీహార్
  3. రాజస్థాన్
  4. ఆంధ్రప్రదేశ్
View Answer

Answer: 3

రాజస్థాన్

Question: 20

ఈ క్రింది వాటిలో ఏ క్రమబద్దీకరణ వ్యవస్థ టెలికమ్యూనికేషన్స్ బీమా, విద్యుత్ మొదలైన రంగాలను సమీక్షిస్తుంది?

ఎ. పార్లమెంటు ఏర్పాటు చేసిన అడ్ హాక్ కమిటీలు:
బి. పార్లమెంటరీ విభాగానికి సంబంధించిన స్టాండింగ్ కమిటీలు
సి. ఆర్థిక సంఘం
డి. ఆర్థికరంగం శాసన వ్యవహారాల సంస్కరణల కమీషన్
ఇ. నీతి అయోగ్
ఈ కింద ఇచ్చిన కోడ్ల సాయంతో సరైన జవాబును కొనుగొనండి?

  1. ఎ మరియు బి
  2. ఎ, సి మరియు డి
  3. సి, డి మరియు ఇ
  4. బి మరియు ఇ
View Answer

Answer: 1

ఎ మరియు బి