Home  »  TSPSC  »  Constitutional and Non-Constitutional Institutions

Constitutional and Non-Constitutional Institutions (రాజ్యాంగ మరియు రాజ్యాంగేతర సంస్థలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

కింది వాటిలో రాజ్యాంగబద్ధమైన సంస్థలు కానివి ఏవి?
ఎ. మహిళా జాతీయ కమీషన్
బి. మైనారిటీ జాతీయ కమీషన్
సి. మానవ హక్కుల జాతీయ కమీషన్

డి. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమీషన్

సరైన జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ, బి & సి మాత్రమే
  2. బి & సి మాత్రమే
  3. ఎ, సి & డి మాత్రమే
  4. ఎ, బి & డి మాత్రమే
View Answer

Answer: 1

ఎ, బి & సి మాత్రమే

Question: 27

భారత పార్లమెంట్ కు సంబంధించి ఈ దిగువ పేర్కొన్న వాటిల్లో ఏ పార్లమెంటరీ కమిటీ, రాజ్యాంగం లేదా పార్లమెంట్ రూపొందించిన నిబంధనలు, ఉ ప-నిబంధనలు, చట్టాలు వంటి వాటిని కార్యనిర్వాహక శాఖ తపకున్న పరిమితిలోనే అమలు పరుస్తున్నదీ, లేనిదీ పరిశీలించి సభకు నివేదిస్తుంది?

  1. ప్రభుత్వ హామీలపై ఏర్పాటైన కమిటీ
  2. సబార్డినేట్ లెజిస్టేషన్ పై ఏర్పాటైన కమిటీ
  3. రూల్ కమిటీ
  4. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ
View Answer

 Answer: 2

సబార్డినేట్ లెజిస్టేషన్ పై ఏర్పాటైన కమిటీ

Question: 28

జాతీయ మహిళా కమీషను ప్రతినెల హిందీ, ఇంగ్లీషులలో ఒక న్యూస్ లెటర్ను తీసుకువస్తున్నది దాని పేరేమి?

  1. రాష్ట్రీయ మహిళా
  2. మహిళా సమాజ్
  3. మహిళా వికాస్
  4. భారతీయ మహిళా
View Answer

Answer: 2

మహిళా సమాజ్

Question: 29

లోక్ పాల్ విధానం ఎక్కడ నుండి తీసుకో బడింది.

  1. స్కాన్టినేవియన్ దేశాలు
  2. యునైటెడ్ కింగ్ డమ్
  3. అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  4. ఫ్రాన్స్
View Answer

Answer: 1

స్కాన్టినేవియన్ దేశాలు

Question: 30

కేంద్ర సమాచార కమీషన్ యొక్క ఆదేశాల పై ఎవరికి అప్పిల్ చేయవచ్చు.

  1. కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనల్
  2. ఉన్నత న్యాయస్థానము
  3. సుప్రీంకోర్టు
  4. అప్పీల్ చేయడానికి లేదు
View Answer

Answer: 4

అప్పీల్ చేయడానికి లేదు