Home  »  TSPSC  »  Constitutional and Non-Constitutional Institutions

Constitutional and Non-Constitutional Institutions (రాజ్యాంగ మరియు రాజ్యాంగేతర సంస్థలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

లోకాయుక్త యొక్క పరిధి వీటికి పరిమితము?

  1. మున్సిఫ్ కోర్ట్ న్యాయ చర్చలు
  2. పరిపాలనా చర్యలు
  3. చట్టసభల చర్యలు
  4. ఇచ్చిన జవాబులన్ని సరైనవే
View Answer

Answer: 2

పరిపాలనా చర్యలు

Question: 32

ఆంధ్రప్రదేశ్ లో లోకాయుక్తగా ఒక వ్యక్తి  నియమింపబడాలంటే అర్హత ఏంటి?

  1. అతను ఒక ప్రసిద్ధి గాంచిన వ్యక్తి కావాలి
  2. అతను ఉన్నత న్యాయస్థానంలో పనిచేయుచున్న న్యాయమూర్తి లేక ఉన్నత న్యాయస్థానపు విశ్రాం త ప్రధాన న్యాయమూర్తి కానీ అయి ఉండాలి
  3. అతను కనీసం గ్రేడ్ జిల్లా న్యాయమూర్తికాని అయి ఉండాలి.
  4. న్యాయమూర్తిలతో సహా క్లాస్ – 1 ప్రభుత్వ అధికారి అయిన అర్హుడు.
View Answer

Answer: 2

అతను ఉన్నత న్యాయస్థానంలో పనిచేయుచున్న న్యాయమూర్తి లేక ఉన్నత న్యాయస్థానపు విశ్రాం త ప్రధాన న్యాయమూర్తి కానీ అయి ఉండాలి

Question: 33

లోకాయుక్త పదవి కనుక ఖాళీగా యుంటే ఉపలోకాయుక్త ఎవరి ఆదేశాలతో లోకాయుక్త పనులను నిర్వహిస్తారు?

  1. ఉన్నత న్యాయస్థానపు ప్రధాన న్యాయమూర్తి
  2. ఉన్నత న్యాయస్థానపు న్యాయమూర్తుల కొలిజయం
  3. గవర్నర్
  4. ఉపలోకాయుక్త, లోకాయుక్త పదవిని నిర్వహించ డానికి వీలు లేదు.
View Answer

Answer: 3

గవర్నర్

Question: 34

క్రింది వాటిలో ఏది వివేచనాత్మక రక్షణ చర్య అవుతుంది?

  1. స్వయం సహాయక బృంధాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించడం
  2. షెడ్యూల్డు తెగలకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించడం
  3. ప్రభుత్వ ఉద్యోగాలలో ఒక ప్రాంతానికి చెందిన. వారిని మాత్రమే నియమించడం
  4. మైనార్టీ విద్యార్థుల కోసం స్కాలర్షిప్లు
View Answer

Answer: 2

షెడ్యూల్డు తెగలకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించడం

Question: 35

క్రింది వానిలో ఏది షెడ్యూల్డ్ కులాల జాతీయ కమీషన్ చేసే పని?

  1. షెడ్యూల్డ్ కులాల వారికి ఉపకార వేతనం అందించడం
  2. షెడ్యూల్డ్ కులాల వారు రక్షణ కోసం సాయుధ దళాన్ని ఏర్పాటు చేయడం
  3. షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక ప్రక్రియలో పాల్గొనడం సలహాలు అందించడం
  4. కేంద్రస్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేయడం.
View Answer

Answer: 3

షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక ప్రక్రియలో పాల్గొనడం సలహాలు అందించడం

Recent Articles