Home  »  TSPSC  »  Constitutional and Non-Constitutional Institutions

Constitutional and Non-Constitutional Institutions (రాజ్యాంగ మరియు రాజ్యాంగేతర సంస్థలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యూల్డ్ జాతుల (అత్యాచార నివారణ) సవరణ చేత సవరణ చట్టం 2015లో ప్రధానంగా ఎన్ని విషయాలపై (ఏరియాల పై) నియమాలు ఉన్నాయి?

  1. మూడు విషయాలు
  2. ఐదు విషయాలు
  3. ఏడు విషయాలు
  4. తొమ్మిది విషయాలు
View Answer

Answer: 2

ఐదు విషయాలు

Question: 37

షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్ర దాయ అరణ్యవాసుల ( అటవీ హక్కుల గుర్తింపు) చట్టం 2006లో హక్కుల కల్పన విషయంలో ఎవరిది అంతిమ నిర్ణయం?

  1. జిల్లా స్థాయి కమిటీ
  2. కేంద్ర ప్రభుత్వము
  3. గ్రామ సభ
  4. జిల్లా అటవీ అధికారి
View Answer

Answer: 1

జిల్లా స్థాయి కమిటీ

Question: 38

భారత్ లో ఎన్నిరాష్ట్రాలు మైనార్టి కమీషన్ లను ఏర్పాటు చేశాయి?

  1. 12
  2. 15
  3. 18
  4. 25
View Answer

Answer: 3

18

Question: 39

సమాచార హక్కు చట్టం 2005 క్రింద సమాచారాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడానికి ఎవరు అర్హులు?

  1. ఎవరైనా
  2. ఏ పౌరుడైనా
  3. ఓటర్ గుర్తింపు పొందినవారు
  4. ఏ వ్యక్తి లేదా కంపెనీ అయిన
View Answer

Answer: 2

ఏ పౌరుడైనా

Question: 40

మానవ హక్కుల పరిరక్షణ చర్యలలో భాగంగా జాతీయ మానవ హక్కుల కమీషన్ ఏ వ్యాధిపై విస్తృత చర్యలు ( పార్లమెంట్ కు ఒక ప్రత్యేక రిపోర్టు పంపడంతో సహా) చేపట్టింది?

  1. డెంగీ
  2. వడదెబ్బ
  3. సిలికోసిస్
  4. కుష్ఠు
View Answer

Answer: 3

సిలికోసిస్

Recent Articles