Home  »  TSPSC  »  Constitutional and Non-Constitutional Institutions

Constitutional and Non-Constitutional Institutions (రాజ్యాంగ మరియు రాజ్యాంగేతర సంస్థలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

క్రింది వానిలో ఏది కేంద్రానికి చెందిన వివిధ సర్వీసులకు సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ – కమీషన్ చేసే పని కాదు

  1. కేంద్ర సర్వీసులలో నియామక నియమాల రూపకల్పన మరియు సవరణ
  2. వివిధ కేంద్ర సర్వీసులయొక్క క్రమశిక్షణ కేసులు
  3. రాష్ట్రపతి అడిగిన విషయాలలో ఆయనకు సలహాలు అందించడం
  4. విభాగపరమైన పరీక్షలను నిర్వహించడం
View Answer

Answer: 4

విభాగపరమైన పరీక్షలను నిర్వహించడం

Question: 42

భారత ఆర్థిక సంఘం ఈ విషయానికి సంబంధించిన పని చేస్తుంది?

  1. కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపకం
  2. రాష్ట్రాల మధ్య రెవిన్యూ పంపకం
  3. కేంద్ర రాష్ట్రాల మధ్య పెట్టుబడి పంపకం
  4. ఇచ్చిన సమాధానాలన్నీ సరైనవే
View Answer

Answer: 1

కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపకం

Question: 43

పార్లమెంట్ యొక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రతిపక్ష పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు అధ్యక్షత వహించుటకు కారణము:

  1. ప్రభుత్వము రూపొందించిన నియమాలు
  2. సాంప్రదాయం
  3. పార్లమెంట్ పద్ధతి నియమాలు
  4. రాష్ట్రపతి ఆదేశం
View Answer

Answer: 2

సాంప్రదాయం

 

Question: 44

షెడ్యూల్డ్ కులముల మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీలో లోకసభ నుండి రాజ్యసభ నుండి (అదే క్రమంలో ఎంత మంది సభ్యులు ఉంటారు?

  1. 15, 10
  2. 15, 15
  3. 20, 10
  4. 10, 10
View Answer

Answer: 3

20, 10

Question: 45

క్రింది వానిలో ఏది ఆర్థిక సంఘం బాధ్యత కాదు?

  1. పన్నుల నికర ఆదాయాన్ని కేంద్ర – రాష్ట్రాల మధ్య పంపకం.
  2. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంటులకు సంబంధించి పాలనా సూత్రాలను సిఫార్సు చేయడం
  3. రాష్ట్రపతి కోరికపై బలమైన ఆర్థిక వ్యవస్థ రూపకల్పనకు తీసుకోవల్సిన చర్యలను సిఫార్సు చేయడం
  4. రాజ్యాంగ సంస్థలకు నిధులు కేటాయించడం.
View Answer

Answer: 4

రాజ్యాంగ సంస్థలకు నిధులు కేటాయించడం.

Recent Articles