Home  »  TSPSC  »  Court Cases-Judgments

Court Cases – Judgments (కోర్టు కేసులు – తీర్పులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది వాటిని జతపరచండి.
లిస్ట్ – 1

ఎ. సమానత్వపు హక్కు
బి. జాతీయ న్యాయ నియమకాల కమిషన్ కేసు
సి. రిజర్వేషన్లు
డి. ప్రైవసీ హక్కు

లిస్ట్-2

1. ఇంద్రా సహానీ వర్సెస్ యుఓఐ
2. జస్టిస్ కె.ఎస్.పుట్టస్వామి వర్సెస్ యుఓఐ
3. మేనకాగాంధీ వర్సెస్ యుఓఐ
4. సుప్రీంకోర్టు అడ్వకేట్/ ఆన్ – రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యుఓఐ

సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ-4, బి-3, సి-2, డి-1
  2. ఎ-3, బి-4, సి-1, డి-2
  3. ఎ-1,బి-2, సి-3, డి-4
  4. ఎ-2, బి-2, సి-4, డి-1
View Answer

Answer: 2

ఎ-3, బి-4, సి-1, డి-2

Question: 7

డిసెంబర్ 2016లో భారత ప్రధాన న్యాయస్థానం తన తీర్పులో భారత వైమానిక దళంవారు జారీ చేసిన ఒక ఉత్తర్వును సమర్థించింది. ఈ ఉత్తర్వు ప్రకారం భారత వైమానిక దళంలో పనిచేసే సిబ్బంది గడ్డమును పెంచరాదు. దీనికి సంబంధించిన సరియైన వ్యాఖ్యలను (వివరణలను) ఎంపిక” చేయండి.’

ఎ. భారత రాజ్యాంగంలోని 33వ ఆర్టికల్ ద్వారా భారత ప్రభుత్వానికి వైమానిక దళంలో పనిచేసే వారి విషయంలో అవసరమైన యెడల ప్రాథమిక హక్కుల విషయంలో తగిన నిబంధనలు విధించవచ్చు

బి. ఈ నిబంధనలకు మతపరమైన విశ్వాసానికి సంబంధం లేదు .

సి. దీని విషయంపై ఒక భారత వైమానిక దళ సిబ్బంది భారత ప్రధాన న్యాయ స్థానానికి ఫిర్యాదు చేసారు

డి. దీనిపై ప్రధాన న్యాయస్థానం, భారత వైమానిక దళ అధికారులు ఇచ్చిన గడ్డమును పెంచరాదన్ని ఉత్తర్వును సమర్థించింది.

సరియైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ, బి, సి, డి
  2. బి, సి, డి మాత్రమే
  3. ఎ, బి మాత్రమే
  4. సి, డి మాత్రమే
View Answer

Answer: 1

ఎ, బి, సి, డి

Question: 8

సుప్రీంకోర్టు ఈ క్రింది ఏ కేసులో పని ప్రదేశాలలో మహిళల పట్ల లైంగిక వేదింపులకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది.

  1. రూపన్ దియోల్ బజాజ్ కేస్
  2. మేనకాగాందీ కేస్
  3. విశాఖ కేస్
  4. సరళ ముద్గల్ కేస్
View Answer

Answer: 3

విశాఖ కేస్

Question: 9

కింది వాటిని జతపరచండి.
లిస్ట్ – 1

ఎ.కేశవానంద భారతి
బి. ఇందిరా నెహ్రూ గాంధి వర్సెస్ రాజ్ నారాయణ్
సి. ఎల్ చంద్రకుమార్ వర్సెస్ యుఓఐ
డి.ఎస్.వర్. బొమ్మై

లిస్ట్ – 2
1. ఉచిత మరియు న్యాయమై న ఎన్నికలు
2. ఆస్తిహక్కు.
3. అత్యవసర అధికారాలు
4. ట్రిబ్యునల్స్

సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ-3, బి-2, సి-1, డి-4
  2. ఎ-2, బి-3, సి-4, డి-1
  3. ఎ-1, బి-3, సి-4, డి-2
  4. ఎ-2, బి-1, సి-4, డి-3
View Answer

Answer: 4

ఎ-2, బి-1, సి-4, డి-3

Question: 10

ప్రాథమిక హక్కులు మరియు ఆదేశ సూత్రాల మధ్య సమతౌల్యత భారత రాజ్యాంగానికి పునాది అని సుప్రీంకోర్టు ఈ క్రింది కేసులో ప్రకటించింది.

  1. చంపకం దొరైరాజన్ వర్సెస్ మద్రాసు రాష్టం, 1951
  2. గోలక్నాథ్ కేసు వర్సెస్ పంజాబ్ రాష్ట్రం, 1967
  3. శంకరి ప్రసాద్ కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా1952
  4. మినర్వామిల్స్ కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా,1980
View Answer

Answer:4

మినర్వామిల్స్ కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా,1980

Recent Articles