Home  »  TSPSC  »  Court Cases-Judgments

Court Cases – Judgments (కోర్టు కేసులు – తీర్పులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (NJAC) చట్టము చెల్లదని తీర్పునిచ్చిన రాజ్యాంగ ధర్మాసనము అధ్యక్షుడు

  1. జస్టిస్ మదన్ బి. లోకూర్
  2. జస్టిస్ కురియన్ జోసెఫ్ .
  3. జస్టిస్ ఎ.కె. గోయల్
  4. జస్టిస్ జె.ఎస్. కెహర్
View Answer

Answer:4

జస్టిస్ జె.ఎస్. కెహర్

Question: 22

‘తలాక్’ పై సుప్రీంకోర్ట్ ను ఆశ్రయించిన ఉత్తరాఖండ్ మహిళ ?

  1. ఆసిఫ్ సిద్ధికి
  2. రజియా సుల్తానా
  3. షయారోబాను
  4. షిగేరుబాను
View Answer

Answer: 3

షయారోబాను

Question: 23

స్వర్గీయ జయలలితకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో తీర్పు చెప్పిన ట్రైల్ కోర్టు న్యాయమూర్తి పేరు ఏమిటి ?

  1. జాన్ మైకేల్ డి కున్హా
  2. జాన్ మైకేల్టి మెల్లో
  3. ఎడురాండో గోమ్స్ ఫాలేరియో
  4. అంబజాగన్
View Answer

Answer: 1

జాన్ మైకేల్ డి కున్హా

Question: 24

ఏ వాజ్యములో రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై మైలురాయి వంటి తీర్పుని అత్యున్నత న్యాయస్థానము ఇచ్చింది.

  1. గోలఖ్ నాథ్
  2. మేనక గాంధీ
  3. మినర్వా మిల్స్
  4. ఎస్.ఆర్. బొమ్మై
View Answer

Answer:4

ఎస్.ఆర్. బొమ్మై ‘లియస్ కార్పస్’

Question: 25

క్రింది వాటిలో ఏ తీర్పును ‘హెబియస్ కార్పస్’ కేసుగా పరిగణిస్తారు ?

  1. ఎ.డి.ఎం. జబల్ పుర వర్సెస్ శివకాంత్ శుక్లా
  2. ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్
  3. గోలక్ నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం
  4. మేనగా గాంధీ వర్సెస్ భారత ప్రభుత్వం
View Answer

Answer:1

ఎ.డి.ఎం. జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా

Recent Articles