Home  »  TSPSC  »  Court Cases-Judgments

Court Cases – Judgments (కోర్టు కేసులు – తీర్పులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

హిజ్రాలు, నపుంసకులను వారి ప్రాథమిక హక్కుల రక్షణలో భాగంగా వారిని థర్డ్ జెండర్ లో భాగంగా గుర్తిస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ క్రింది కేసుకు సంబంధించినది ?

  1. సురేష్ కుమార్ కౌశల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
  2. సుబ్రహ్మణ్యమ్ స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
  3. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ఆఫ్ ఇండియా
  4. జావేద్ అక్తర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
View Answer

Answer:3

నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ఆఫ్ ఇండియా

Question: 27

ఏ కేసులో సర్వోన్నత న్యాయస్థానం మొట్టమొదటి సారి, న్యాయ సమీక్ష భారత రాజ్యాంగపు మౌలిక స్వరూపంలో భాగమని స్పష్టం చేసింది ?

  1. కేశవానంద భారతి
  2. రాజ్నారాయణ్
  3. ఎస్.పి. సంపత్ కుమార్
  4. మినర్వా మిల్స్
View Answer

Answer:4

మినర్వా మిల్స్

Question: 28

సుప్రీంకోర్టు ఏ వ్యాజ్యంలో రాష్ట్రపతి ఆర్డర్ చే రద్దు చేయబడిన రాష్ట్ర అసెంబ్లీని పునరుద్ధ రించవచ్చని ధృవీకరించినది ?

  1. ఎస్.ఆర్. బొమ్మై వర్సెస్ భారత ప్రభుత్వం
  2. రాజస్థాన్ రాష్ట్రం వర్సెస్ భారత ప్రభుత్వం
  3. ఎ.డి.ఎమ్. జబల్పూర్ వర్సెస్ శుక్లా ఎస్.ఎస్.
  4. రాధాకృష్ణ అగర్వార్ వర్సెస్ బీహార్ రాష్ట్రం
View Answer

Answer: 1

ఎస్.ఆర్. బొమ్మై వర్సెస్ భారత ప్రభుత్వం

Question: 29

‘మూడుసార్సు తలాక్ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమైంది మరియు ఇది ముస్లిం మహిళా హక్కులను హరిస్తుంది రాజ్యాంగం కంటే ఏ పర్సనల్ లా కూడా ఎక్కువ కాదు’ అన ఏ హైకోర్టు చెప్పింది.

  1. అలహాబాద్ హైకోర్టు
  2. బొంబాయి హైకోర్టు
  3. ఢిల్లీ హైకోర్టు
  4. పాట్నా హైకోర్ట
View Answer

Answer:1

అలహాబాద్ హైకోర్టు

Question: 30

సుప్రీంకోర్టు చేత న్యాయస్థాన ధిక్కరణ ఆదేశాలను ఎదుర్కొంటున్న కర్ణన్ న్యాయమూర్తి ఏ న్యాయ స్థానానికి సంబంధించిన వారు ?

  1. మద్రాసు హైకోర్టు
  2. బొంబాయి హైకోర్టు
  3. కలకత్తా హైకోర్టు
  4. ఢిల్లీ హైకోర్టు
View Answer

Answer:3

కలకత్తా హైకోర్టు