Home  »  TSPSC  »  Court Cases-Judgments

Court Cases – Judgments (కోర్టు కేసులు – తీర్పులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

గోవ్యతా హక్కు రాజ్యాంగంలోని అధికరణం 21ప్రసాదించిన జీవించే హక్కు మరియు వ్యక్తి స్వేచ్ఛలో భాగమేనని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల ఎవరు దాఖలు చేసిన కేసులో తెలిపింది?’

  1. జస్టిస్ కె.ఎస్.పుట్టస్వామి (రిటైర్డ్)
  2. ఎం.పి.శర్మ
  3. ఖడక్ సంగ్
  4. పౌరహక్కుల ప్రజా సమాఖ్య (PUCL)
View Answer

Answer: 1

జస్టిస్ కె.ఎస్.పుట్టస్వామి (రిటైర్డ్)

Question: 32

శ్రీమతి సెల్వి వర్సెస్ కర్నాటక ప్రభుత్వం అనే ప్రముఖ తీర్పు కింది వానిలో ఏ అంశానికి సంబంధించినది ?

  1. నార్కో-విశ్లేషణ పరీక్షలు
  2. ఎన్ కౌంటర్ హత్యలు
  3. మరణశిక్ష
  4. అరెస్ట్ అయిన వ్యక్తులకు బేడీలు వేయడం
View Answer

Answer: 1

నార్కో-విశ్లేషణ పరీక్షలు

Question: 33

ప్రవేశిక భారత రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలోని అంతర్భాగం అని సుప్రీంకోర్టులోని ఏ తీర్పు గుర్తించింది ?

  1. కేశవానంద భారతి
  2. మినర్వా మిల్స్
  3. ఎస్.ఆర్. బొమ్మై
  4. గోలక్ నాథ్
View Answer

Answer: 1

కేశవానంద భారతి

Question: 34

పనిచేసే ప్రదేశాలలో మహిళలను లైంగికంగా వేధించకుండా ఉండడానికి సుప్రీంకోర్టు మార్గదర్శ కత్వాలు ఇచ్చిన కేసు ఏది ?

  1. విశాఖ
  2. మేనకాగాంధీ
  3. నిర్భయ
  4. మోహిని జైన్
View Answer

Answer: 1

విశాఖ

Question: 35

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దేశంలో బంద్ పాటింటడానికి పిలుపు నివ్వడం

  1. రాజ్యాంగ వ్యతిరేకం
  2. చట్టబద్ధమే
  3. రాజ్యాంగ బద్ధమే
  4. ఒక ప్రాథమిక హక్కు
View Answer

Answer: 1

రాజ్యాంగ వ్యతిరేకం