Home  »  TSPSC  »  Court Cases-Judgments

Court Cases – Judgments (కోర్టు కేసులు – తీర్పులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

2016లో ఇచ్చిన ఏ చారిత్రాత్మక తీర్పులో సుప్రీంకోర్టు కరువు నిర్వహణ గురించి భారత ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది?

  1. స్వరాజ్ అభియాన్ వర్సెస్ భారత ప్రభుత్వము
  2. PUCL వర్సెస్ భారత ప్రభుత్వము
  3. కామన్ కాజ్ వర్సెస్ భారత ప్రభుత్వము
  4. మహిపాల్ సింగ్ రాణా వర్సెస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం
View Answer

Answer: 1

స్వరాజ్ అభియాన్ వర్సెస్ భారత ప్రభుత్వము

Question: 37

ఏ వ్యాజంలో సుప్రీంకోర్టు అసెంబ్లీలో ఆధిక్యం నిరూపించుకునేందుకు మిశ్రమ బల నిరూపణకు ఆదేశించింది ?

  1. ఎస్.ఆర్. బొమ్మై – దేవరాజ్ ఆర్ట్ కేసు
  2. భజన్ లాల్ – చౌతాల కేసు
  3. కళ్యాణ్ సింగ్ – జగదాంబికా పాల్ కేసు
  4. పెరియస్వామి – పన్నీర్ సెల్వమ్ కేసు
View Answer

Answer: 2

భజన్ లాల్ – చౌతాల కేసు

Question: 38

భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే భావనను భారత సుప్రీంకోర్టు తొలిసారిగా ఏకేనులోప్రస్తావించింది ?

  1. మినర్వా మిల్స్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వము (1980)
  2. మేనకాగాంధీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వము (1978) `
  3. కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రము (1973)
  4. గోలక్నాథ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం (1967)
View Answer

Answer: 3

కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రము (1973)

Question: 39

ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే భావన మొదటిసారిగా ప్రస్తావించబడిన సుప్రీంకోర్టు తీర్పు

  1. ఉన్నికృష్ణన్ కేసు (1993)
  2. సరళా ముద్గల్ కేసు (1995)
  3. చంద్రకుమార్ కేసు (1997)
  4. బాంబే కామ్ గర్ సభ కేసు (1976)
View Answer

Answer: 4

బాంబే కామర్ సభ కేసు (1976)

Question: 40

ఈ కింది కేసుల్లో దేనిలో సుప్రీంకోర్టు మొదటి న్యాయసమీక్షాధికారాన్ని ఉపయోగించింది?

  1. సజ్జన్ సింగ్ వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వం
  2. గోలక్ నాథ్ వర్సెస్ భారత ప్రభుత్వం
  3. బ్యాంకుల జాతీయకరణ కేసు
  4. శంకరీ ప్రసాద్ వర్సెస్ భారత ప్రభుత్వం
View Answer

Answer: 2

గోలక్నాథ్ వర్సెస్ భారత ప్రభుత్వం