Home  »  TSPSC  »  Court Cases-Judgments

Court Cases – Judgments (కోర్టు కేసులు – తీర్పులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

‘బార్ డ్యాన్సర్’ కేసులో సుప్రీంకోర్టు

  1. స్త్రీలను డ్యాన్సర్లుగా నియమించడానికి అనుమతించింది
  2. స్త్రీలను డ్యాన్సర్లుగా నియమించడాన్ని నిషేధించింది
  3. కొన్ని హెూటళ్ళలో డ్యాన్సర్ల నియమకానికి అనుమతించింది
  4. కొన్ని రకాల నాట్యాలను అనుమతించింది.
View Answer

Answer: 1

స్త్రీలను డ్యాన్సర్లుగా నియమించడాన్ని నిషేధించింది

Question: 42

లైంగిక వేధింపులకు వర్తించే చట్టాలు ఏ కేసులో నిర్ధేశించబడ్డాయి ?

  1. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్
  2. అనుజ్ గార్గ్ వర్సెస్ భారత ప్రభుత్వం
  3. పి.కేశవానంద భారతి వర్సెస్ భారత ప్రభుత్వం
  4. శ్రేయాసింఘాల్ వర్సెస్ భారత ప్రభుత్వం
View Answer

Answer: 1

విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్

Question: 43

రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్షపడిన ప్రజాప్రతినిధి తన పదవి వెంటనే కోల్పోవాలని ఏ కేసులో సుప్రీంకోర్టు ఆదేశించింది ?

  1. లిల్లీ థామస్ వర్సెస్ భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం
  2. పి.వి.నరసింహారావు వర్సెస్ భారత ప్రభుత్వం
  3. కేశవానంద భారతి వర్సెస్ భారత ప్రభుత్వం
  4. విశాఖ వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వం
View Answer

Answer: 1

లిల్లీ థామస్ వర్సెస్ భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం

Question: 44

ఇటీవల సుప్రీంకోర్టు సెక్షన్ 125కి సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది అది..

  1. షాబానో కేస్
  2. శోభరాజ్ కేస్
  3. పంజాబ్ కు సంబంధించిన సమస్యలు
  4. ఆంధ్రప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్న పత్రికా విలేఖరికి
View Answer

Answer: 1

షాబానో కేస్

Question: 45

రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని పార్లమెంట్, రాజ్యాంగ నవరణ ద్వారా మార్చకూడదని ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రత్యేక తీర్పునిచ్చింది?

  1. కేశవానంద భారతి కేసు
  2. గోలన్నాథ్ కేసు
  3. బాలానంద సరస్వతి కేసు
  4. మినర్వామిల్స్ లిమిటెడ్ మరియు ఇతర కేసులో
View Answer

Answer: 4

మినర్వామిల్స్ లిమిటెడ్ మరియు ఇతర కేసులో