Home  »  TSPSC  »  Directive Principles-Fundamental Duties

Directive Principles – Fundamental Duties (ఆదేశిక సూత్రాలు – ప్రాథమిక విధులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

‘స్వాతంత్య్ర సాధనకై జరిగిన జాతీయ ఉద్యమాన్ని – ఉత్తేజితపరచిన భావాలను పెంపొందించి, గౌరవించి ‘ఆచరించడం’ అనునది ఒక ?

  1. రాజ్యాంగంలోని ఆదేశ సూత్రం
  2. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు
  3. రాజ్యాంగంలోని ప్రాథమిక విధి
  4. రాజ్యాంగంలోని న్యాయ సూత్రం
View Answer

Answer: 3

రాజ్యాంగంలోని ప్రాథమిక విధి

Question: 47

రాజ్యాంగములో ప్రాథమిక విధులు, ఈ కమిటీ “సిఫార్సు వలన చేర్చబడినవని భావించబడుతున్నది?

  1. స్వరణ్ సింగ్ కమిటీ
  2. నరసింహారావు కమిటీ
  3. చవాన్ కమిటీ
  4. బూటా సింగ్ కమిటీ
View Answer

Answer: 1

స్వరణ్ సింగ్ కమిటీ

Question: 48

రాజ్యము ‘అంతర్జాతీయ శాంతి మరియు భద్రతల కొరకై శ్రమించాలని’ రాజ్యాంగంలోని ఏ అధికరణములో వ్రాయబడినది ?

  1. అధికరణము 48
  2. అధికరణము 49
  3. అధికరణము 50
  4. అధికరణము 51
View Answer

Answer: 4

అధికరణము 51

Question: 49

క్రింది వానిలో ఏది ఆదేశిక సూత్రాలలో భాగం?

  1. ఉమ్మడి శిక్షా స్మృతి

  2. సైన్యంలో జాతీయ సేవ

  3. శాకాహార అలవాట్లు

  4. మద్యపాన నిషేధం

View Answer

Answer: 4

మద్యపాన నిషేధం

Recent Articles