Home  »  TSPSC  »  Directive Principles-Fundamental Duties

Directive Principles – Fundamental Duties (ఆదేశిక సూత్రాలు – ప్రాథమిక విధులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక/నిర్దేశిక నియమాల ద్వారా రెండు ప్రధాన ఆర్థిక విధానాలను పరికల్పన చేయవచ్చు. వాటిని గుర్తించండి ?

ఎ. ప్రైవేట్ రంగం విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించుకొనే హక్కు

బి. జాతీయ ఆదాయాన్ని పెంచడం
సి. ప్రైవేట్ ఆస్థుల పరిరక్షణ

డి. జాతీయ ఆదాయాన్ని పెంచి ప్రజలకు పంపిణీ చేయడం

  1. ఎ మరియు బి
  2. బి మరియు సి
  3. బి మరియు డి
  4. ఎ మరియు డి
View Answer

Answer: 3

బి మరియు డి

Question: 7

భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ పర్యావరణ రక్షణ మరియు మెరుగుదల మరియు అటవీ, ఐ వన్యప్రాణి సంరక్షణను తెలుపుతుంది ?

  1. ఆర్టికల్ 48
  2. ఆర్టికల్ 48 ఎ
  3. ఆర్టికల్ 50
  4. ఆర్టికల్ 51
View Answer

Answer: 2

ఆర్టికల్ 48 ఎ

Question: 8

అంతర్జాతీయ శాంతిమరియు భద్రత అనే అంశాన్ని రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించారు ?

  1. ప్రవేశిక
  2. ఆదేశిక నియమాలు
  3. ప్రాథమిక విధులు
  4. తొమ్మిదవ షెడ్యూల్
View Answer

Answer: 2

ఆదేశిక నియమాలు

Question: 9

జీవితంపై కరుణ కలిగి ఉండటం ప్రతి భారత పౌరుడికి కర్తవ్యాన్ని భారత రాజ్యాంగంలోని ఈక్రింది ఆర్టికల్స్ లో ఏది నిర్వచిస్తుంది ?

  1. ఆర్టికల్ 31-డి
  2. ఆర్టికల్ 31-సి
  3. ఆర్టికల్ 34-ఎ
  4. ఆర్టికల్ 51-ఎ
View Answer

Answer: 4

ఆర్టికల్ 51-ఎ

Question: 10

రాజ్యం నుండి న్యాయవ్యవస్థను వేరు చేయటం రాజ్యాంగంలోని ఏ భాగానికి సంబంధించింది ?

  1. రాజ్యాంగం ఉపోద్ఘాతం
  2. ప్రభుత్వ విధానపు ఆదేశిక సూత్రం
  3. రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్
  4. సంప్రదాయ పద్ధతులు
View Answer

Answer: 2

ప్రభుత్వ విధానపు ఆదేశిక సూత్రం

Recent Articles