Home  »  TSPSC  »  Directive Principles-Fundamental Duties

Directive Principles – Fundamental Duties (ఆదేశిక సూత్రాలు – ప్రాథమిక విధులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారత పౌరుల ప్రాథమిక విధుల జాబితాలో మొదటి అంశం____?

  1. జాతీయ పతాకాన్ని మాత్రమే గౌరవించడం
  2. జాతీయ గీతాన్ని మాత్రమే గౌరవించడం
  3. రాజ్యాంగం ఆదర్శాలను మాత్రమే గౌరవించడం
  4. రాజ్యాంగ ఆదర్శాలను, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించడం
View Answer

Answer: 4

రాజ్యాంగ ఆదర్శాలను, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించడం

Question: 12

క్రింది వాటిని జతపరుచుము ?
ప్రకరణ

ఎ. 50

బి. 48

సి. 42

డి. 47

ఆదేశ సూత్రములు

1. మద్యపానాన్ని నిషేధించటం
2. ప్రసూతి సెలవు పొందే హక్కు
3. గోవధను నిషేధించటం

4. న్యాయశాఖను కార్యనిర్వాహశాఖ నుండి వేరుపరచటం

  1. ఎ-2, బి-1, సి-3, డి-4
  2. ఎ-4, బి-3, సి-2, డి-1
  3. ఎ-3, బి-1, సి-2, డి-3
  4. ఎ-2, బి-4, సి-1, డి-2
View Answer

Answer: 2

ఎ-4, బి-3, సి-2, డి-1

Question: 13

భారత రాజ్యాంగంలోనికి క్రింది పేర్కొన్న సంఖ్య గల ప్రాథమిక విధులను పొందుపరచమని స్వరణ్ | సింగ్ కమిటి సిఫారసు చేసినది ?

  1. 8
  2. 10
  3. 12
  4. 11
View Answer

Answer: 2

10

Question: 14

దేశీయ జెండాకు, గీతానికి గౌరవం ఇవ్వటం?

  1. ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు
  2. దేశీయ నిర్దేశిక సూత్రం
  3. ప్రతి పౌరుడి సాధారణ విధి
  4. ప్రతి పౌరుడి ప్రాథమిక విధి.
View Answer

Answer: 4

ప్రతి పౌరుడి ప్రాథమిక విధి.

Question: 15

ఆదేశ సూత్రాలను క్రింది రాజ్యాంగము నుండి గ్రహించడమైనది ?

  1. అమెరికా
  2. బ్రిటన్
  3. ఫ్రాన్స్
  4. ఐర్లాండ్
View Answer

Answer: 4

ఐర్లాండ్

Recent Articles