Home  »  TSPSC  »  Directive Principles-Fundamental Duties

Directive Principles – Fundamental Duties (ఆదేశిక సూత్రాలు – ప్రాథమిక విధులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధుల సంఖ్య ?

  1. 8
  2. 10
  3. 11
  4. 12
View Answer

Answer: 3

11

Question: 17

రాజ్యాంగంలో పేర్కొన్న మొత్తం ‘మౌళిక విధులు’?

  1. 9
  2. 10
  3. 11
  4. 12
View Answer

Answer: 3

11

Question: 18

క్రింది వాటిలో ప్రాథమిక విధుల గురించి సరియైనవి ఏవి ?

ఎ. ఇవి అముల చేయబడలేవు
బి. ఇవి ఎటువంటి చట్టపరమైన హక్కులు కావు

సి. ఇవి ప్రాథమికంగా నైతిక విధులు

సరియైన జవాబును ఎంపిక చేయండి. 

  1. బి మరియు సి మాత్రమే
  2. ఎ, బి మరియు సి
  3. ఎ మరియు బి మాత్రమే
  4. ఎ మరియు సి మాత్రమే
View Answer

Answer: 2

ఎ, బి మరియు సి

Question: 19

క్రింది వివరణలను పరిశీలించండి.”

ఎ. దేశ పాలనకు సంబంధించి భారత రాజ్యాంగంలో – ఆదేశిక సూత్రాలు ప్రాథమికమైనవి.
బి. భాగంలో అంతర్జాతీయ శాంతి, భద్రతలను పెంపొందించాలంటే అంశాలు ప్రాథమిక విధుల భాగంలో ఉన్నాయి
సరియైన జవాబును ఎంపిక చేయండి. 

  1. ఎ మరియు బి రెండూ సరియైనవి.
  2. ఎ మరియు బి రెండూ సరియైనవి కావు
  3. ఎ మాత్రమే సరియైనది
  4. బి మాత్రమే సరియైనది
View Answer

Answer: 3

ఎ మాత్రమే సరియైనది

Question: 20

కింది వాటిలో ఏది/ఏవి ఆదేశిక సూత్రాలలో పొందు పర్చబడ్డాయి ?
ఎ. మానవ అక్రమ రవాణా మరియు నిర్బంధ కార్మికులు

బి. మత్తు పదార్థాలు మరియు ఆరోగ్యానికి హానికరంగా ఉండే ఇతర ఔషధాలు, ఆరోగ్య అవసరాలకు మినహాయించి, నిషేధించటం
సి. అందరికీ సమాన అవకాశాలు
సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. బి మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 2

బి మాత్రమే