Home  »  TSPSC  »  Directive Principles-Fundamental Duties

Directive Principles – Fundamental Duties (ఆదేశిక సూత్రాలు – ప్రాథమిక విధులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

‘పిల్లలందరు 6 సంవత్సరాలు పూర్తి చేసేంద వరకు, వారికి పూర్వ బాల్యదశ సంరక్షణ, విద్యావకాశాలు కల్పించటడం ప్రభుత్వ బాధ్యత’ అవి మన రాజ్యాంగంలోని ఈ ప్రకరణ (ఆర్టికల్) ” మార్గ నిర్దేశనం చేస్తుంది ?

  1. ప్రకరణ – 43
  2. ప్రకరణ – 21
  3. ప్రకరణ – 45
  4. ప్రకరణ – 22
View Answer

Answer: 3

ప్రకరణ – 45

Question: 22

మౌళిక రాజ్యాంగంలో గ్రామ పంచాయతీల ఏర్పాటు అన్నది ఎందులో అంతర్భాగంగా ఉంది?

  1. రాజ్యాంగ ప్రవేశిక
  2. ప్రాథమిక విధులు
  3. ఆదేశిక సూత్రాలు
  4. ప్రాథమిక హక్కులు
View Answer

Answer: 3

ఆదేశిక సూత్రాలు

Question: 23

‘దేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతను, సమగ్రతను పరిరక్షించాలి’ అనే అంశం ఎందులో గలదు ?

  1. రాజ్యాంగ పీఠిక
  2. ప్రాథమిక విధులు
  3. ప్రాథమిక హక్కులు
  4. ఆదేశ సూత్రాలు
View Answer

Answer: 2

ప్రాథమిక విధులు

Question: 24

ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి?

  1. రాజ్యాంగం 4వ భాగం
  2. రాజ్యాంగం 3వ భాగం
  3. రాజ్యాంగం 7వ షెడ్యూలు
  4. రాజ్యాంగం 2వ భాగం
View Answer

Answer: 1

రాజ్యాంగం 4వ భాగం

Question: 25

రాజ్య విధానముపై రాజ్యాంగవు ఆదేశిక సూత్రాలకు సంబంధించి క్రింది వానిలో తప్పు ప్రకటనను గుర్తించము ?

  1. సంక్షేమ రాజ్య లక్ష్యాల సాధనకు ఆదేశిక సూత్రాలకు ప్రాధమిక హక్కులకు అనుబంధంగా ఉంటారు.
  2. ఆదేశిక సూత్రాలను అమలు చేయాలన్న కారణంతో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్ కు లేదు
  3. శాసనాలు తయారు చేసేటప్పుడు ఆదేశిక సూత్రాలు అందులో భాగం అయ్యేలా చూచుకోవాలి
  4. ఆదేశిక సూత్రాలను అమలుచేయమని కోర్టులు ఆదేశించలేవు. ఆదేశిక సూత్రాలకు వ్యతిరేకం అవి ఒక శాసనాన్ని కోర్టులు కొట్టివేయలేవు
View Answer

Answer: 2

ఆదేశిక సూత్రాలను అమలు చేయాలన్న కారణంతో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్ కు లేదు