Home  »  TSPSC  »  Directive Principles-Fundamental Duties

Directive Principles – Fundamental Duties (ఆదేశిక సూత్రాలు – ప్రాథమిక విధులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

క్రింది వానిలో సరియైనవి గుర్తించండి ?
ఎ. రాజ్యాంగంలోని IV-A భాగములో ప్రాథమిక విధులు పొందుపరచబడినవి
బి. మొత్తం 11 ప్రాథమిక విధులు కలవు
సి. పూర్వపు సోవియట్ యూనియన్ రాజ్యాంగం నుండి ప్రాథమిక విధులు గ్రహించబడినవి
డి. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులు రాజ్యాంగంలో పొందుపరచబడినవి

  1. ఎ మరియు బి సరియైనవి.
  2. ఎ, బి మరియు సి సరియైనవి.
  3. బి, సి మరియు డి సరియైనవి
  4. ఎ, బి, సి మరియు డి సరియైనవి.
View Answer

Answer: 2

ఎ, బి మరియు సి సరియైనవి.

Question: 27

ప్రసూతి సెలవును కల్పించమని రాజ్యాన్ని నిర్దేశించే ప్రకరణ?

  1. 42 ప్రకరణ
  2. 51ఎ (ఇ) – ప్రకరణ
  3. 47 ప్రకరణ
  4. 39 ఎఫ్ ప్రకరణ
View Answer

Answer: 1

42 ప్రకరణ

Question: 28

భారతీయ పౌరుడికి సంబంధించిన ప్రాథమిక విధులకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్య వ్యాఖ్యల్లో ఏది నిజం?
1.ఈ విధులను అమలు పరచేందుకు, శాసనపరమైన విధానం అమల్లో ఉన్నది
2. చట్టపరమైన విధులకు ఇవి సహసంబంధం కలిగి వుంటాయి
పై వ్యాఖ్యల్లో ఏది/ఏవి నిజం ? 

  1. 1 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 1 మరియు 2
  4. ఏది కాదు
View Answer

Answer: 4

ఏది కాదు

Question: 29

క్రింది వానలో ఏ ఆదేశిక సూత్రాల క్రింది అధికరణ 45 దేనిని కల్పిస్తుంది ?

  1. మైనారిటీలకు విద్యాసంస్థలను నెలకొల్పుకునే హక్కు
  2. ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్య
  3. దేశంలోని బలహీన వర్గాల వారికి విద్య
  4. తక్కువ అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించడం
View Answer

Answer: 2

ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్య

Question: 30

క్రింది వానిలో ఏ ఆదేశిక సూత్రం భారత రాజ్యాంగంలో ప్రారంభములో లేదు ?

  1. పౌరులకు తగిన జీవనోపాధి పొందే హక్కు
  2. ఉచిత న్యాయ సహాయము
  3. గ్రామపంచాయితీల ఏర్పాటు
  4. ఆవులు, దూడల వధపై నిషేధం
View Answer

Answer: 2

ఉచిత న్యాయ సహాయము