Home  »  TSPSC  »  Directive Principles-Fundamental Duties

Directive Principles – Fundamental Duties (ఆదేశిక సూత్రాలు – ప్రాథమిక విధులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

రాజ్యాంగములోని ప్రాథమిక విధులు, ఏ దేశపు రాజ్యాంగపు స్పూర్తితో చేర్చబడ్డాయి?

  1. జర్మనీ
  2. యూనియన్ ఆఫ్ సోవియెట్ సోషలిట్స్ రిపబ్లిక్స్
  3. ఐర్లాండ్
  4. కెనడా
View Answer

Answer: 2

యూనియన్ ఆఫ్ సోవియెట్ సోషలిట్స్ రిపబ్లిక్స్

Question: 32

భారత పౌరుల యొక్క ప్రాథమిక విధులు ?

  1. 46వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
  2. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
  3. ఒక సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చేర్చారు
  4. స్వతహాగా రాజ్యాంగంలో ఉన్నాయి.
View Answer

Answer: 2

42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.

Question: 33

ఆదేశిక సూత్రాల స్వభావం ఏమిటి ?

  1. రక్షణాత్మకం
  2. నియంత్రణాత్మకం
  3. విస్తరణాత్మకం
  4. బలవంతమైన
View Answer

Answer: 3

విస్తరణాత్మకం

Question: 34

ఆదేశిక సూత్రాలు ?

  1. కేవలం నైతిక సూత్రాలు
  2. చట్టము ద్వారా అమలు చేయాల్సినవి
  3. అన్నీ నిరోధాత్మకమైనవి
  4. రాజ్యానికి సకారాత్మక ఆదేశం ఇస్తాయి
View Answer

Answer: 4

రాజ్యానికి సకారాత్మక ఆదేశం ఇస్తాయి

Question: 35

ఏ రాజ్యాంగ సవరణ అత్యవసర పరిస్థితి విధించ డానికి అదనపు నిబంధనలు ప్రవేశపెట్టింది ?

  1. 44వ సవరణ
  2. 45వ సవరణ
  3. 42వ సవరణ
  4. 48వ సవరణ
View Answer

Answer: 1

44వ సవరణ