Home  »  TSPSC  »  Directive Principles-Fundamental Duties

Directive Principles – Fundamental Duties (ఆదేశిక సూత్రాలు – ప్రాథమిక విధులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి ? భారత రాజ్యాంగం ప్రకారం ఆదేశిక సూత్రాలను దేనిపై పరిమితులు ఉన్నాయి ?

1. శాసనకార్యం

2. అమలు కార్యక్రమం

పైవాటిల్లో ఏది/ఏవి నిజం

  1. 1 మాత్రమే
  2. 3 మాత్రమే
  3. 1 మరియు 2
  4. ఏదీకాదు
View Answer

Answer: 4

ఏదీకాదు

Question: 37

ఈ క్రింది వాటిలో ఏది రాజ్యాంగములోని ఆదేశిక సూత్రములలో లేదు ?

  1. ఆంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంపు చేయడము
  2. గో వధ పై నిషేధము
  3. స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనము
  4. న్యాయ, పరిపాలనా వ్యవస్థలను వేరు చేయడము
View Answer

Answer: 1

ఆంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంపు చేయడము

Question: 38

రాజ్యాంగంలోని ఏ అధికరణం ఉమ్మడి పౌర చట్టాన్ని గురించి పేర్కొంటుంది ?

  1. 40
  2. 42
  3. 43
  4. 44
View Answer

Answer: 4

44

Question: 39

రాజ్యాంగంలోని ఏ అధికరణంలో ప్రాథమిక ” విధులు పేర్కొనబడ్డాయి ?

  1. 350ఎ
  2. 371ఎ
  3. 51ఎ
  4. 370ఎ
View Answer

Answer: 3

51ఎ

Question: 40

ఏ ఆదేశిక సూత్రం ఇంతవరకు ఆచరణకు సాధ్యం కాకుండా విఫలమైంది ?

  1. ఉచిత న్యాయ సహాయం
  2. ఉమ్మడి సివిల్ కోడ్ (పౌర స్మృతి)
  3. గ్రామ పంచాయతీల ఏర్పాటు
  4. అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించడం
View Answer

Answer: 2

ఉమ్మడి సివిల్ కోడ్ (పౌర స్మృతి)