Home  »  TSPSC  »  Directive Principles-Fundamental Duties

Directive Principles – Fundamental Duties (ఆదేశిక సూత్రాలు – ప్రాథమిక విధులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

రాజ్యాంగములోని ఆర్టికల్ 51ఎ లో ఎన్ని ప్రాథమిక విధులు తెలుపబడినవి ?

  1. 9
  2. 10
  3. 11
  4. 12
View Answer

Answer: 3

11

Question: 42

రాజ్యాంగంలోని ఏ అధికరణం న్యాయ పంచాయత్ ల ఏర్పాటును సమర్థిస్తుంది ?

  1. అధికరణం 39
  2. అధికరణం 39వ
  3. అధికరణం 40
  4. ఏ అధికరణమూ లేదు.
View Answer

Answer: 2

అధికరణం 39వ

Question: 43

దేశ పాలనకు సమంధించి భారత రాజ్యాంగంలోని ఈ కింది వాటిలో ఏవి ప్రాథమికమైనవి ?

  1. ఆదేశిక సూత్రాలు మాత్రమే
  2. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు
  3. ప్రాథమిక హక్కులు మాత్రమే
  4. ప్రాథమిక విధులు మాత్రమే
View Answer

Answer: 1

ఆదేశిక సూత్రాలు మాత్రమే

Question: 44

క్రింది ప్రకటనలను పరిశీలించండి? 

ప్రాథమిక బాధ్యతలు –
అ. భారత రాజ్యాంగంలో ఎల్లప్పుడూ ఉన్నాయి
ఆ. తరువాత సవరణ ద్వారా చేర్చారు.
ఇ. భారత పౌరులందరూ తప్పనిసరిగా ఆచరించవలసినవి

ఈ ప్రకటనలలో ఏది సరైనది.

  1. అ మరియు ఇ
  2. అ మాత్రమే
  3. ఆ మాత్రమే
  4. ఆ మరియు ఇ
View Answer

Answer: 3

ఆ మాత్రమే

Question: 45

సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపన క్రింది వానిలో దేని లక్ష్యం ?

  1. 1. ప్రాథమిక బాధ్యతలు
  2. ప్రాథమిక హక్కులు
  3. ఆదేశిక సూత్రాలు
  4. నీతి అయోగ్
View Answer

Answer: 3

ఆదేశిక సూత్రాలు

Recent Articles