Home  »  TSPSC  »  Fundamental Rights

Fundamental Rights (ప్రాథమిక హక్కులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

కింది రాజ్యాంగ సవరణలను కాల క్రమాను సారంగా అమర్చండి.
ఎ. విద్యావకాశాలలో రిజర్వేషన్స్ కల్పించే అధికరణం 15(4)ను ప్రవేశపెట్టడం
బి. ప్రమోషన్స్ రిజర్వేషన్స్ కల్పించే అధికరణం 16(4)ను ప్రవేశపెట్టడం
సి. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ను ప్రవేశపెట్టడం

డి. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్ఎఎసి)ని ప్రవేశ పెట్టడం
సరియైన క్రమాన్ని / జవాబును ఎంపిక చేయండి.

  1. బి, సి, డి, ఎ
  2. డి, సి, ఎ, బి
  3. ఎ, బి, సి, డి
  4. ఎ, సి, బి, డి
View Answer

Answer: 4

ఎ, సి, బి, డి

Question: 47

భారత ప్రభుత్వం రాజ్యాంగంలలోని ఏ ప్రకరణ అనుసరించి భారత రత్న, పద్మశ్రీ అవార్డులను నెలకొల్పింది ?

  1. 18వ ప్రకరణ
  2. 25వ ప్రకరణ
  3. 14వ ప్రకరణ
  4. 20వ ప్రకరణ
View Answer

Answer: 1

18వ ప్రకరణ

Question: 48

బి.ఆర్. అంబేద్కర్ ఈ కింది ప్రాథమిక హక్కులలో దేనిని రాజ్యాంగానికి ‘హృదయం – ఆత్మ’ అని అభివర్ణించారు?

  1. మత స్వేచ్ఛ హక్కు
  2. సమానత్వపు హక్కు
  3. రాజ్యాంగ పరిహార హక్కు
  4. శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు
View Answer

Answer: 3

రాజ్యాంగ పరిహార హక్కు

Question: 49

ప్రాథమిక హక్కుల జాబితాకు ఈ కింది హక్కులలో దేనిని జతచేశారు ?

  1. రాజ్యాంగ పరిహార హక్కు
  2. విద్యాహక్కు
  3. మతస్వేచ్ఛ హక్కు
  4. ఆస్తి హక్కు
View Answer

Answer: 2

విద్యాహక్కు

Question: 50

భారత రాజ్యాంగానికి సంబంధించి కింది వివరణలను పరిశీలించండి.
ఎ. అధికరణం 15(4) లో కల్పించిన రిజర్వేషన్ సౌకర్యంపై అధికరణం 371డి కింది కల్పించిన రిజర్వేషన్సౌ కర్యం చెల్లుబాటు అవుతుంది.

బి. ప్రాధమిక హక్కులకు సంబంధించి రాజ్యాంగాధిక్యతను పొందడమే అధికరణం 12 యొక్క ముఖ్య ఉద్దేశం

సి. అధికరణం 13(5) ననుసరించి శాశనేతర చట్ట ఆధారాలకు రాజ్యాంగాధిక్యత వర్తించదు

డి. పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 ద్వారా అధికరణం 17 అమలు చేయబడుతుంది
సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. బి మరియు డి.
  2. ఎ, బి, సి మరియు డి
  3. బి, సి మరియు డి
  4. ఎ మరియు డి.
View Answer

Answer: 4

ఎ మరియు డి

Recent Articles