Home  »  TSPSC  »  Fundamental Rights

Fundamental Rights (ప్రాథమిక హక్కులు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

సమాచారాన్ని తెలుసుకోవడం, స్వీకరించడం మరియు సమాచారాన్ని అందించడం అనేవి ఈ క్రింది వాటిలో ఎందులో అంతర్భాగాలు ?

  1. దేశంలో ఏ ప్రాంతంలో అయిన స్వేచ్ఛగా సంచరించే
  2. సంఘాలను లేదా సంస్థలను ఏర్పరుచుకునే హక్కు
  3. నచ్చిన వృత్తిని, వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని కొనసాగించే హక్కు
  4. వాక్ స్వాతంత్య్రం మరియు భావ ప్రకటన హక్కు
View Answer

Answer: 4

వాక్ స్వాతంత్య్రం మరియు భావ ప్రకటన హక్కు

Question: 7

లింగ సమానత్వం (Gender Equality) రాజా భాగాల్లో ప్రస్తావన ఉంది ?.

ఎ. ప్రవేశిక

బి. ప్రాథమిక హక్కులు

సి.ప్రాథమిక విధులు

డి. అదేశిక నియమాలు

  1. బి మరియు సి
  2. ఎ, బి మరియు సి
  3. ఎ మరియు బి
  4. ఎ, బి, సి మరియు డి.
View Answer

Answer: 4

ఎ, బి, సి మరియు డి.

Question: 8

రాష్ట్రాలకు ప్రత్యేక హెూదాను కల్పించే అంశాన్ని మొదటిసారిగా 1969లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి 2001 వరకు అనేక రాష్ట్రాలకు ప్రత్యేక హెూదాను కల్పించారు. ప్రత్యేక హెూదాను అధికారం అంతిమంగా ఎవరికి ఉండేది?

  1. కేంద్ర క్యాబినెట్
  2. జాతీయ అభివృద్ధి మండలి
  3. ప్రణాళిక సంఘం
  4. కేంద్ర ఆర్థిక సంఘం
View Answer

Answer: 2

జాతీయ అభివృద్ధి మండలి

Question: 9

మానవ హక్కులు ఏమిటి ?

  1. రాజ్యాంగం అందించే హక్కులు
  2. ప్రాథమిక హక్కులు
  3. ప్రకృతి ద్వారా మానవులందరికి అందించబడిన హక్కులు
  4. మానవులు కోరుకున్న హక్కులు
View Answer

Answer: 3

ప్రకృతి ద్వారా మానవులందరికి అందించబడిన హక్కులు

Question: 10

1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన భారత కొత్త రాజ్యాంగంలోని ఆర్టికల్ _____ భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం అందించబడింది ?

  1. 19
  2. 20
  3. 18
  4. 17
View Answer

Answer: 1

19

Recent Articles