Home  »  TSPSC  »  Historical Background of Indian Constitution

Historical Background of Indian Constitution (భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

మద్రాస్ మొదటి శాసనసభ 1937 ఎన్నికలలో, ఈ క్రింది పార్టీలలో ఏది అధికారంలోకి వచ్చింది?

  1. జస్టిస్ పార్టీ
  2. కమ్యూనిస్ట్ పార్టీ
  3. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
  4. సోషలిస్ట్ పార్టీ
View Answer

Answer: 3

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్

Question: 7

ఏ చట్టం ద్వారా, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసి, పాలనాధికారాలు పూర్తిగా బ్రిటీష్ రాచరి కానికి బదలాయింబడినాయి?

  1. చార్టర్ చట్టం 1853
  2. చార్టర్ చట్టం 1833
  3. భారత ప్రభుత్వ చట్టం 1858
  4. భారతీయ కౌన్సిళ్ళ చట్టం 1861
View Answer

Answer: 3

భారత ప్రభుత్వ చట్టం 1858

Question: 8

ఏ” భారత ప్రభుత్వ చట్టం ద్వారా కొంతమందిని ఎన్ను కోవడానికి అవకాశం కల్పించబడింది.

  1. 1906
  2. 1907
  3. 1908
  4. 1909
View Answer

Answer: 4

1909

Question: 9

భారతదేశంలో భారత ప్రభుత్వ చట్టము, 1935 – ప్రవేశపెట్టిన క్రింది సంస్కరణలను గుర్తించండి ?

ఎ. రాష్ట్రాలలో ద్వంద పాలన

బి. కేంద్రస్థాయిలో ద్విశాసన సభా విధానము

సి. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి

డి. ఫెడరల్ న్యాయస్థానము ఏర్పాటు

  1. బి, డి
  2. ఎ, బి
  3. బి, సి
  4. ఎ, బి, సి, డి
View Answer

Answer: 2

ఎ, బి

Question: 10

ఈ క్రింది ప్రవచనములలో సరైనవి ఏవి ?
1. భారత మండలి చట్టం 1909 మొదటిసారిగా ఎన్నికల సూత్రమును ప్రవేశ పెట్టినది
2. భారత ప్రభుత్వ చట్టం 1919 సిక్కులకు ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించినది
3. భారత ప్రభుత్వ చట్టం 1935 క్రిష్టియన్లకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇచ్చినది
4. భారత మండలి చట్టం 1892 శాసన మండలి విధులను
సరైన జవాబును సూచింపుము.

  1. 1, 2 మరియు 4
  2. 2 మరియు 3
  3. 1 మరియు 4
  4. 3 మరియు 4
View Answer

Answer: 2

2 మరియు 3

Recent Articles