Home  »  TSPSC  »  Historical Background of Indian Constitution

Historical Background of Indian Constitution (భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

క్రింది వానిని సరిగా జత పరచండి?
విషయము
ఎ. మాగ్నాకార్టా
బి. రక్తరహిత విప్లవం
సి. అమెరికా స్వాతంత్ర ప్రకటన
డి. ఫ్రెంచి విప్లవము
సంవత్సరము
1. 1789
2. 1776
3. 1688
4. 1215

  1. ఎ-1, బి-2, ఎ-4, బి-3
  2. ఎ-4, బి-3, సి-2, డి-1
  3. ఎ-2, బి-1, సి-3, డి-4
  4. ఎ-3, బి-4, సి-1, డి-2
View Answer

Answer: 2

ఎ-4, బి-3, సి-2, డి-1

Question: 12

1919 భారత ప్రభుత్వ చట్టములో రిజర్వుడ్ అంశములలో లేని విషయము ఏది?

  1. భూమి శిస్తు
  2. న్యాయపాలన
  3. స్థానిక స్వపరిపాలను ప్రభుత్వము
  4. పోలీసు
View Answer

Answer: 3

స్థానిక స్వపరిపాలను ప్రభుత్వము

Question: 13

ఈ క్రింది వాటిని జతపరచండి ?
జాబితా -1
ఎ. చార్టర్ యాక్ట్ – 1833

బి. భారత ప్రభుత్వం యాక్ట్ – 1858
సి. భారత ప్రభుత్వం యాక్ట్-1919
డి. భారత ప్రభుత్వం యాక్ట్-1935

జాబితా -2

1. భారతదేశంలో బాధ్యతగల ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది

2. ఫెడరల్ (సమాఖ్య) ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది

3. ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసింది
4. ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేషన్ బాడీగా ఏర్పడింది.
సరియైన జతలను/జవాబులను ఎంపిక చేయండి.

  1. ఎ-1, బి-2, సి-3, డి-4
  2. ఎ-4, బి-3, సి-1, డి-2
  3. ఎ-4, బి-3, సి-2, డి-1
  4. ఎ-2, బి-1, సి-3, డి-4
View Answer

Answer: 2

ఎ-4, బి-3, సి-1, డి-2

Question: 14

భారత ప్రభుత్వ చట్టం-1935, సమాఖ్య ఏర్పాటుకు దోహదం చేసింది. దీని ప్రకారం అవశిష్ట అధికారాలు ఎవరికి కల్పించారు ?

  1. ఫెడరల్ లెజిస్లేటర్
  2. గవర్నర్ జనరల్
  3. ప్రొవెన్షియల్లె జిస్లేచర్
  4. ప్రొవెన్షియల్ గవర్నర్లు
View Answer

Answer: 2

గవర్నర్ జనరల్

Question: 15

1774వ సంవత్సరంలో కలకత్తాలో ఏర్పాటు చేయబడిన సుప్రీంకోర్టుకు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినవారు ?

  1. సర్ ఎలీజా ఇంపే
  2. రాబర్ట్ ఛాంబర్స్
  3. జాన్ హైడ్
  4. హెచ్.జె. కానియా
View Answer

Answer: 1

సర్ ఎలీజా ఇంపే

Recent Articles