Home  »  TSPSC  »  Historical Background of Indian Constitution

Historical Background of Indian Constitution (భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

క్రింది జాబితా-ఎలో ఇచ్చిన వాటిని జాబితా-బిలో ఉన్న వాటితో జతపరచండి.

జాబితా – ఎ
ఎ. బడ్జెట్ పై చర్చించేందుకు, పాలనా విషయాలను ప్రశ్నించేందుకు శాసన సభ్యులకు హక్కు ఇవ్వబడింది
బి. మత వర్గాల ప్రయోజనాలకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వబడింది

సి. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది

డి. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది

జాబితా-బి

1. 1909 చట్టం

2. 1919 చట్టం

3. 1935 చట్టం

4. భారత కౌన్సిళ్ళ  చట్టం 1892

  1. ఎ-4, బి-1, సి-2, డి-3
  2. ఎ-3, బి-4, సి-1, డి-2
  3. ఎ-1, బి-3, సి-4, డి-2
  4. ఎ-2, బి-3, సి-1, డి-4
View Answer

Answer: 1

ఎ-4, బి-1, సి-2, డి-3

Question: 27

“సత్యమేవ జయతే” అను పదములు ఈ. క్రింది వానిలో దేని నుండి గ్రహించి మన జాతీయ చిహ్నములో పొందుపరచారు ?

  1. బ్రహ్మ ఉపనిషత్
  2. ముద్గలోపనిషత్
  3. మైత్రీయోపనిషత్
  4. ముండకోపనిషత్
View Answer

Answer: 4

ముండకోపనిషత్

Question: 28

స్వతంత్ర భారతదేశ మొదటి ప్రధాన మంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ చేత ప్రమాణస్వీకారం చేయించినది ?

  1. సి. రాజగోపాలచారి
  2. బాబు రాజేంద్రప్రసాద్
  3. లార్డు మౌంట్ బాటన్
  4. యస్. రాధాకృష్ణన్
View Answer

Answer: 3

లార్డు మౌంట్ బాటన్

Question: 29

ఈ క్రింది వారిలో ఎవరు వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ ను 1878లో ఏర్పాటు చేశారు ?

  1. మేయో
  2. లిట్టన్
  3. రిప్పన్
  4. డఫ్రిన్
View Answer

Answer: 2

లిట్టన్

Question: 30

1947 మధ్య భారతదేశ మధ్యంతర ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఎవరు ?

  1. రాజేంద్ర ప్రసాద్
  2. జవహర్ లాల్ నెహ్రూ
  3. రాయఖ్ అలీ ఖాన్
  4. ఎం.ఎ. జిన్నా
View Answer

Answer: 2

జవహర్ లాల్ నెహ్రూ