Home  »  TSPSC  »  Historical Background of Indian Constitution

Historical Background of Indian Constitution (భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

”ద్వంద్వ పరిపాలన’ ఈ కింది వానిలో ఏ చట్టం ప్రత్యేకత ?

  1. 1892 చట్టం
  2. 1909 చట్టం
  3. 1919 చట్టం
  4. 1935 చట్టం
View Answer

Answer: 3

1919 చట్టం

Question: 32

రక్షణ కవచ సిద్దాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?

  1. రాబర్ట్ క్లైవ్
  2. ఆనందాచార్యులు
  3. ఎ.ఒ. హ్యూం
  4. ఆర్.సి. దత్
View Answer

Answer: 3

ఎ.ఒ. హ్యూం

Question: 33

1935లో రూపొందించిన భారత ప్రభుత్వ చట్టం ప్రధాన లక్షణం ?

  1. ప్రొవిన్షియల్ అటానమీ
  2. స్థానిక సంస్థలకు కీలకపాత్ర
  3. ఓటర్ల సంఖ్యను పెంచడం
  4. ప్రభుత్వ జోకం తగ్గించడం
View Answer

Answer: 1

ప్రొవిన్షియల్ అటానమీ

Question: 34

1893లో సర్ విలియమ్ వెడ్డర్ బర్న్, డబ్ల్యు.ఎస్. కెయిన్, భారత పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసిన ప్రయోజనం ఏమిటి ?

  1. హౌస్ ఆఫ్ కామన్స్ లో భారత రాజకీయ సంస్కరణల కోసం ఆందోళన చేయడం
  2. సామ్రాజ్య న్యాయ వ్యవస్థలోకి భారతీయుల ప్రవేశం కోసం ఉద్యమం చేయడం
  3. బ్రిటీష్ పార్లమెంటులో భారత స్వాతంత్రాయానికి సంబంధించిన చర్చకు వీలు కల్పించడం
  4. బ్రిటీష్ పార్లమెంటులోకి ప్రసిద్ధి భారతీయుల ప్రవేశం కోసం ఆందోళన చేయడం.
View Answer

Answer: 1

హౌస్ ఆఫ్ కామన్స్ లో భారత రాజకీయ సంస్కరణల కోసం ఆందోళన చేయడం

Question: 35

1793లో చేసిన ఒక రెగ్యులేషన్ ద్వారా, జిల్లా కలెక్టర్ కు జుడీషియల్ అధికారాలు తొలగించి, కేవలం కలెక్టింగ్ ఏజెంటుగా చేయడం జరిగింది. అలాంటి రెగ్యులేషన్ కు కారణం ఏమిటి ?

  1. ఇతర రకాల పనిభారం లేకుండా చేసి, జిల్లా కలెక్టర్ రెవెన్యూ వనూలు సామర్థ్యాన్ని అపారంగా పెంచవచ్చునని లార్డ్ కార్న్ వాలీస్ భావించడం
  2. జిల్లాలో  జుడిషియల్ అధికారాలు తప్పనిసరిగా యురోపియన్ లకే ఉండాలనీ భారతీయులకు రెవెన్యూ వసూలు పనిని మాత్రమే అప్పగించాలనీ లార్డ్ కార్ని వాలీస్ భావించడం
  3. జిల్లా కలెక్టర్ కు అంత విస్తృతమైన అధికారం ఉండటం ప్రమాదమనీ ఒక వ్యక్తికి అంత అధికారం ఇవ్వడం అవాంచానియమని లార్డ్ కార్న్ వాలీస్ భావించడం
  4. జుడిషియల్ పని నిర్వహించడానికి, భారతదేశం గురించి మంచి అవగాహనతోపాటు చట్టం విషయంలో మంచి శిక్షణ కూడా అవసరం. అందువల్ల జిల్లా కలెక్టర్, కేవలం రెవిన్యూ కలెక్టర్ గా నే ఉండాలనీ లార్డ్ కార్న్ వాలీస్ భావించడం
View Answer

Answer: 3

జిల్లా కలెక్టర్కు అంత విస్తృతమైన అధికారం ఉండటం – ప్రమాదమనీ ఒక వ్యక్తికి అంత అధికారం ఇవ్వడం మనీ లార్డ్ కార్న్ వాలీస్ భావించడం