Home  »  TSPSC  »  Indian Judiciary System

Indian Judiciary System (భారత న్యాయవ్యవస్థ) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

క్రింది వానిలో ఏది సర్వోన్నత న్యాయస్థానవు న్యాయమూర్తిగా నియమితులు కావడానికి అర్హత?

  1. భారత పౌరుడై ఉండాలి
  2. కనీసం 15 ఏళ్ళు ఉన్నత న్యాయస్థానపు న్యాయ మూర్తిగా పనిచేసి ఉండాలి
  3. కనీసం 10 ఏళ్ళు సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేసి ఉండాలి
  4. ఇచ్చిన జవాబులలో ఏది సరైనది కాదు
View Answer

Answer: 1

భారత పౌరుడై ఉండాలి

Question: 47

మతం, జాతి, కులం, వర్గం, భాష పేరుతో ఓట్లు అడగరాదని ఇటీవల స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని ఏ పరిచ్ఛేదం ప్రకారం చేసింది ?

  1. పరిచ్ఛేదం 121
  2. పరిచ్ఛేదం 122
  3. పరిచ్ఛేదం 123
  4. పరిచ్ఛేదం 124
View Answer

Answer: 3

పరిచ్ఛేదం 123

Recent Articles