Home  »  TSPSC  »  Indian Judiciary System

Indian Judiciary System (భారత న్యాయవ్యవస్థ) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

దేశీయ న్యాయ అపాయింట్మెంట్ల కమీషన్ రాజ్యాంగబద్దమైంది కాదని నిర్ధారించింది.

  1. అత్యున్నత న్యాయస్థానం
  2. ఉన్నత న్యాయస్థానం
  3. రెండూ 1 మరియు 2
  4. రాష్ట్రపతి
View Answer

Answer: 1

అత్యున్నత న్యాయస్థానం

Question: 7

చేరశాలలో పెట్టడం వల్ల లేదా అరికట్టడం ద్వారా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛగానీ నిలువుదల చేయబడితే అందువల్ల అతని ఈ______ స్వేచ్ఛ పోదు.

  1. వ్యక్తీకరణ
  2. వృత్తి
  3. ఉద్యోగం
  4. సంపాదన
View Answer

Answer: 1

వ్యక్తీకరణ

Question: 8

హెబియస్ కార్పస్ గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి?

  1. హెబియస్ కార్పస్ పౌరుల హక్కులనే కాక ఆ ఎల్లలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి స్వేచ్ఛను కాపాడుతుంది.
  2. ఒక కోర్టు ద్వారా చట్టబద్దమైన లేదా ప్రజల అదుపులో ఉన్నప్పుడు హెబియస్ కార్పస్ రిట్ అంగీకరించబడవు
  3. ఎగ్జిక్యూటివ్ అథారిటీపై హెబియస్ కార్పస్లో పిటీషన్ ఉండగా వ్యక్తి గతమైన పిటీషన్లు స్వీకరించబడవు
  4. హెబియస్ కార్పస్ పిటిషన్ అసంపూర్ణ ప్రాదేయతల వల్ల రద్దు చేయబడవు
View Answer

Answer: 3

ఎగ్జిక్యూటివ్ అథారిటీపై హెబియస్ కార్పస్లో పిటీషన్ ఉండగా వ్యక్తి గతమైన పిటీషన్లు స్వీకరించబడవు

Question: 9

భారత అటార్నీ జనరల్ కు సంబంధించి క్రింది వాటిలో సరియైన ప్రవచనాన్ని గుర్తించండి.

  1. భారత రాష్ట్రపతిని సంప్రదించిన తరువాత ప్రధాన మంత్రిచే అతడు నియమించబడతాడు.
  2. ఉపరాష్ట్రపతనిని సంప్రదించిన తరువాత భారత రాష్ట్రపతిచే అతడు నియమించబడతాడు.
  3. లోక్ సభ స్పీకర్తో సంప్రదించిన తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిచే అతడు నిమించబడతాడు.
  4. భారత రాష్ట్రపతి చే అతడు నియమించబడతాడు
View Answer

Answer: 4

భారత రాష్ట్రపతి చే అతడు నియమించబడతాడు

Question: 10

సర్వోన్నత న్యాయస్థానం గురించి సరైన -సమాధానాన్ని గుర్తించండి.

  1. సర్వోన్నత న్యాయస్థానాధిపతి తన రాజీనామాను హైకోర్టు జడ్జికి ఇస్తారు
  2. తాను ఇచ్చిన తీర్పులను పునఃపరిశీలించే అధికారం సర్వోన్నత న్యాయస్థానానికి లేదు
  3. సర్వోన్నత న్యాయస్థానానికి లోబడే దేశంలోని అన్ని సివిల్ జుడీషియల్ అధికారులు పనిచేస్తారు
  4. కోర్టుకు తగిన రూల్స్ను ప్రాక్టీసులను తయారు చేసే అధికారం సర్వోన్నత న్యాయస్థానానికి ఉంది
View Answer

Answer: 3

సర్వోన్నత న్యాయస్థానానికి లోబడే దేశంలోని అన్ని సివిల్ జుడీషియల్ అధికారులు పనిచేస్తారు

Recent Articles