Home  »  TSPSC  »  Indian Judiciary System

Indian Judiciary System (భారత న్యాయవ్యవస్థ) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

సామాజిక న్యాయం కోర్టుల చట్టాల ద్వారా నిలబెట్టుకోవచ్చు, తప్ప

  1. ఆర్థిక అసమానతలను తొలగించడం
  2. ఉద్యోగస్తులకు ఒక గౌరవప్రదమైన… జీవితం గడిపే అవకాశమివ్వటం
  3. సమాజంలోని బలహీన వర్గాల అవసరాలను కాపాడటం
  4. ప్రశ్నించరాని చట్టాలను సమాజంలోని కొందరి కోసం పరిరక్షించటం
View Answer

Answer: 4

ప్రశ్నించరాని చట్టాలను సమాజంలోని కొందరి కోసం పరిరక్షించటం

Question: 12

క్రింది పేర్కొన్న అంశము/అంశములు సుప్రీంకోర్టు ప్రాథమిక అధికారిత పరిధిలోకి రావు
ఎ.కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలు

బి. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు

సి. అంతర్ రాష్ట్ర నదీజల వివాదాలు
డి.కేంద్ర ఆర్థిక సంఘానికి నివేదించిన అంశాలు

  1. బి, సి
  2. సి, డి
  3. డి
  4. సి
View Answer

Answer: 2

సి, డి

Question: 13

బాంబే హైకోర్టు ప్రాదేశిక పరిధిలోకి రాని క్రింది ప్రాంతము

  1. లక్షద్వీప్
  2. గోవా
  3. దాద్రా మరియు నగల్ హవేలి
  4. డామన్, డయ్యు
View Answer

Answer: 1

లక్షద్వీప్

Question: 14

ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంటే అత్యున్నత న్యాయ స్థానానికి ప్రధాన న్యాయమూర్తి కావచ్చు?

  1. 8 సంవత్సరాలు
  2. 10 సంవత్సరాలు
  3. 12 సంవత్సరాలు
  4. 15 సంవత్సరాలు
View Answer

Answer: 2

10 సంవత్సరాలు

Question: 15

వ్యక్తులను నిర్భంధంగా సైనిక పరమైన సేవల లోనికి పంపడం, వ్యక్తుల స్వీయ వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం వంటివి దేనికి వ్యతిరేక భావనలు?

  1. ప్రాక్టికల్ న్యాయము
  2. సామాజిక న్యాయము
  3. ఇకలాజికల్ న్యాయము
  4. చారిత్రాత్మక న్యాయము
View Answer

Answer: 2

సామాజిక న్యాయము

Recent Articles