Home  »  TSPSC  »  Indian Judiciary System

Indian Judiciary System (భారత న్యాయవ్యవస్థ) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

ఈ క్రింది వాటిల్లో ‘రూల్ ఆఫ్ లా’కు సంబంధించి ముఖ్య లక్షణమేది ?
ఎ. అధికారాలకు పరిమితులు

బి. చట్టం ముందు అందరూ సమానమే

సి. ప్రభుత్వానికి ప్రజలు బాధ్యత వహించడం

డి. స్వేచ్ఛ మరియు పౌరహక్కులు

కింద ఇచ్చిన కోడ్ ఆధారంగా సరైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ మరియు సి
  2. బి మరియు డి మాత్రమే
  3. ఎ, బి మరియు డి మాత్రమే
  4. ఎ, బి, సి మరియు డి
View Answer

Answer: 3

ఎ, బి మరియు డి మాత్రమే

Question: 27

కింది అధికారి వరిధిలలో సుప్రీంకోర్టుకు ఏ అధికారాలు ఉన్నాయి ?

ఎ. మొదటి (ఆది) విచారణ అధికార పరిధి

బి. సలహాలిచ్చే అధికార పరిధి

సి. పునర్విచారణ అధికార పరిధి

సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 4

ఎ, బి మరియు సి

Question: 28

ఈ క్రింది ప్రకటనలలో ఏది సరైనది కాదు ?

  1. సుప్రీంకోర్టును 1950లో స్థాపించారరు
  2. సుప్రీంకోర్టు  దేశంలో అత్యున్నత అప్పీలుల న్యాయస్థానం
  3. సుప్రీంకోర్టు ఏదైనా కోర్టు లేదా ట్రిబ్యునళ్లు అలాగే కోర్టు మార్షల్ నుండి వాదనలు వినవచ్చు.
  4. ఒక్క కోర్టు మార్షల్ నుండి తప్ప సుప్రీంకోర్టు అన్ని కోర్టుల వాదనలు వినవచ్చు
View Answer

Answer: 3

సుప్రీంకోర్టు ఏదైనా కోర్టు లేదా ట్రిబ్యునళ్లు అలాగే కోర్టు మార్షల్ నుండి వాదనలు వినవచ్చు.

Question: 29

భారత సుప్రీంకోర్టు యొక్క సలహా రూపక పరిధిని ఈ క్రింది రాజ్యాంగం నుండి గ్రహించడమైనది.

  1. అమెరికన్ రాజ్యాంగం
  2. ఆస్ట్రేలియా రాజ్యాంగం
  3. దక్షిణ ఆఫ్రికా రాజ్యాంగం
  4. కెనడా రాజ్యాంగం
View Answer

Answer: 4

కెనడా రాజ్యాంగం

Question: 30

భారతదేశపు సుప్రీంకోర్టుకు గల అధికారాలు ఏవి ?

ఎ. అసలైన/అది/ఒరిజినల్ అధికారాలు

బి. అనుబంధ అధికారాలు

సి. సలహాలిచ్చే అధికారాలు

సరియైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. ఎ మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 4

ఎ, బి మరియు సి