- Environment-10
- Environment-9
- Environment-8
- Environment-7
- Environment-6
- Environment-5
- Environment-4
- Environment-3
- Environment-2
- Environment-1
- Biology Additional Questions
- Plant Physiology
- Cell Biology
- Biology-Classification
- Human Body Systems
- Vitamins
- Diseases
- Central Schemes-(7)
- Central Schemes-(6)
- Central Schemes-(5)
- Central Schemes-(4)
- Central Schemes-(3)
- Central Schemes-(2)
- Central Schemes-(1)
- World Geography-20
- World Geography-19
- World Geography-18
- World Geography-17
- World Geography-16
- World Geography-15
- World Geography-14
- World Geography-13
- World Geography-12
- World Geography-11
- World Geography-10
- World Geography-9
- World Geography-8
- World Geography-7
- World Geography-6
- World Geography-5
- World Geography-4
- World Geography-3
- World Geography-2
- World Geography-1
- Other Polity Topics
- Acts and Act Amendments
- Constitutional and Non-Constitutional Institutions
- Election Commission – Political Parties
- Local Governments
- State Government
- Indian Judiciary System
- Parliament
- Central Government
- Directive Principles-Fundamental Duties
- Partition of India – Independence
- Cabinet Mission Plan (1947)
- Subhash Chandra Bose – Azad Hind Fauj
- Quit India Movement
- Women in Independence
- Indian Princely States
- Congress Socialist Party – State Elections (1937)
- Court Cases-Judgments
- Fundamental Rights
- Telangana Geography-13
- Telangana Geography-12
- Dr. B.R. Ambedkar
- 1929 Lahore Conference – Civil Disobedience Movement
- Formation of Swaraj Party in 1923 – Simon Commission
- Khilafat and Non-Cooperation Movement
- Rowlatt Act – Jallianwala Bagh Massacre
- Labour Unions – Communist Party
- Formers Movement – Kisan Sabha
- Home Rule Movement
- Formation of Muslim League
- Partition of Bengal (1905)
- Indian Union-Citizenship
- Telangana Geography-11
- Telangana Geography-10
- Parts of the Constitution–Schedules–Preamble
- Revolutionary Movement in India
- Moderates – Extremists
- Indian National Congress
- Pre-Congress Political Organizations
- Social and Religious Movements
- Development of Press in Modern India
- Educational Development in Modern India
- Constitution Assembly-Drafting-Preamble
- Telangana Geography-9
- Telangana Geography-8
- Historical Background of Indian Constitution
- Telangana Geography-7
- Telangana Geography-6
- Telangana Geography-5
- Telangana Geography-4
- Telangana Geography-3
- Telangana Geography-2
- Telangana Geography-1
- Other Movements
- 1857 Revolt
- Panjab and Mysore Dynasties
- East India Company
- Arrival of European Companies
- Maratha Dynasty
- Sikhism
- Bhakti and Sufi Movement
- North India and Regional Dynasties of Deccan
- Vijayanagara Empire
- Lodi Dynasty
- Tughlaq Dynasty
- khilji Dynasty
- Arabs Invasion on India
- Pre-Medieval Period
- Ancient Literature – Poets
- South India
- Stone Age
- Asaf Jahi Dynasty
- Services Sector Sub-Sectors
- Micro, Small and Medium Scale Industries
- Economic Reforms
- Agricultural Pricing Policy
- Green Revolution
- Qutub Shahis
- Velamalu (Rachakonda,Devarakonda)
- Kakatiya Dynasty
- Mahajanapadas
- Gupta Dynasty
- Chola Dynasty
- Mudigonda Chalukya Dynasty
- Vemulavada Chalukya Dynasty
- Vishnukundina dynasty
- Ikshavaku Dynasty
- Satavahana Dynasty
- Telangana Culture-28
- Telangana Culture-27
- Telangana Culture-26
- Telangana Culture-25
- Telangana Culture-24
- Telangana Culture-23
- Telangana Culture-22
- Telangana Culture-21
- Telangana Culture-20
- Telangana Culture-19
- Telangana Culture-18
- Telangana Culture-17
- Telangana Culture-16
- Telangana Culture-15
- Telangana Culture-14
- Telangana Culture-13
- Telangana Culture-12
- Telangana Culture-11
- Telangana Culture-10
- Telangana Culture-9
- Telangana Culture-8
- Sustainable Development Goals
- NITI Ayog
- Five Year Plans-Goals
- Five Year Plan Policy
- Plans-Concepts
- Poverty Types
- Poverty, Unemployment Eradication, Rural Schemes
- Unemployment
- Poverty Estimation
- Poverty
- Growth Strategies
- Economic growth-Economic Development
- Fiscal Policy
- Share of Industry Sector in National Income
- Growth and Construction of Industries in India
- Crop Pattern
- Agricultural Policies
- Share in National Income
- Agriculture and Allied Sectors
- Primary and Secondary sectors
- National Income Calculation Methods
- National Income
- Population Policies
- Population Theories
- Human Resources-Population Statistics
- Population
- Energy Resources
- Minerals Resources
- Indian Transport System
- Industries in India
- Agriculture in India
- Irrigation Sector
- Soils
- Indian River System
- Forests
- Climate of India
- Natural features of India
- India Existence and Physical Arrangement
- Telangana Culture-7
- Telangana Culture-6
- Telangana Culture-5
- Indus Civilization
- Aryan civilization
- Later Vedic Civilization
- Buddhism
- Jainism
- History of Ancient India
- After Mourya Dynasties
- Maurya Empire
- Chola Dynasty
- Kushan Empire
- BC 6th Century
- Pallavas
- Chalukya Dynasty
- Foreign Invasions
- Delhi Sultans
- Mughals
- History of Modern India
- Karnataka wars
- Mysore Wars
- The Gandhian Era
- Social Reform Movement
- Governor Generals
- British Rule in India
- Telangana Culture-4
- Telangana Culture-3
- Telangana Culture-2
- Telangana Culture-1
Question: 31
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో భారత రాష్ట్రపతికి సలహా ఇచ్చే ‘కొలిజీయం’ వ్యవస్థ తొలిసారిగా ఎప్పుడు అవతరించింది.
- 1993
- 2000
- 2003
- 2008
Answer: 1
1993
Question: 32
సుప్రీంకోర్టు ప్రకటించినట్లుగా భారత రాజ్యాంగపు ప్రాథమిక నిర్మాణంలో కింది వాటిలో ఏవి భాగమై ఉంటాయి ?
ఎ. ఉచిత మరియు నిజాయితీపరంగా జరిగే ఎన్నికలు
బి. సెక్యులరిజమ్ (లౌకికవాదం)
సి. ఫెడరలిజం (సమాఖ్యవాదం)
డి. నిర్దేశిక సూత్రాల పై ప్రాథమిక హక్కులు ఆధిపత్యం
సరియైన జవాబును ఎంపిక చేయండి.
- ఎ, సి & డి మాత్రమే
- ఎ, బి & సి మాత్రమే
- ఎ, బి & డి మాత్రమే
- బి, సి & డి మాత్రమే
Answer: 2
ఎ, బి & సి మాత్రమే
Question: 33
ఒక హైకోర్టు నుండి మరో హైకోర్టుకు న్యాయ మూర్తులను బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంది ?
- భారత ప్రధాన న్యాయమూర్తి
- భారత రాష్ట్రపతి
- భారత న్యాయశాఖ మంత్రి
- కేంద్ర మంత్రి మండలి
Answer: 2
భారత రాష్ట్రపతి
Question: 34
కింది వ్యాఖ్యలను పరిశీలించండి ?
ఎ. జిల్లా కోర్ట్ మరియు సెషన్స్ జడ్జి కోర్టే జిల్లా స్థాయిలోని అత్యున్నత క్రిమినల్ కోర్ట్
బి. రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర హైకోర్టుని సంప్రదించి జిల్లా స్థాయి జడ్జిలను నియమిస్తారు
సి. జిల్లా జడ్జిగా అర్హత పొందడానికి ఒక వ్యక్తి ఏడు సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ కాలం అడ్వకేటు లేదా ప్లీడర్ గా పనిచేసిన వారు లేక కేంద్ర లేక రాష్ట్ర న్యాయ సాఖలో సేవలు అందించిన అధికారి, అయి ఉండాలి.
డి. సెషన్ జడ్జి మరణ శిక్ష విధించిన పక్షంలో, దాని అమలుకు ముందు హైకోర్టు నిర్ధారించాలి.
సరియైన జవాబును ఎంపిక చేయండి.
- సి మరియు డి మాత్రమే
- ఎ మరియు బి మాత్రమే
- ఎ, బి, సి మరియు డి
- బి, సి మరియు డి మాత్రమే
Answer: 3
ఎ, బి, సి మరియు డి
Question: 35
అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్లమెంటు సభ్యుడి ఓటు విలువ ఎలా నిర్ణయిస్తారు ?
- అన్ని రాష్ట్రాల శాసన సభ సభ్యుల ఓట్ల మొత్తం విలువను ఎన్నిక కాబడిన పార్లమెంటు ఉభయ సభల సభ్యుల సంఖ్యచే విభజించబడిన విలువ
- తాజా, దేశ జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాను లోక్ సభ మొత్తం సభ్యులలో విభజించగా వచ్చిన విలువ
- తాజా దేశ జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాను ‘లోక్సభ మొత్తం సభ్యులతో విభజించగా వచ్చిన విలువ
- తాజా దేశ జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాను రాజ్యసభ సభ్యులతో విభజించగా వచ్చిన విలువ
Answer: 1
అన్ని రాష్ట్రాల శాసన సభ సభ్యుల ఓట్ల మొత్తం విలువను ఎన్నిక కాబడిన పార్లమెంటు ఉభయ సభల సభ్యుల సంఖ్యచే విభజించబడిన విలువ