Home  »  TSPSC  »  Indian Judiciary System

Indian Judiciary System (భారత న్యాయవ్యవస్థ) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

ఏ పరిస్థితులలో భారత సుప్రీంకోర్టు న్యాయ మూర్తిని తొలగించవచ్చు ?

  1. మనోదౌర్భల్యంతో కూడిన ప్రవర్తన
  2. నిరూపించబడిన దుష్ప్రవర్తన మరియు అసమర్థత
  3. క్షీణమన పరిణామాలు.
  4. స్థూల అసమర్థత
View Answer

Answer: 2

నిరూపించబడిన దుష్ప్రవర్తన మరియు అసమర్థత

Question: 37

క్రింది వాటిలో ఎవరు / ఏది భారత రాజ్యాంగ సంరక్షణ పాత్రను వహించేది ?

  1. భారత సుప్రీంకోర్టు
  2. భారత రాష్ట్రపతి
  3. లోక్ సభ సెక్రటేరియట్
  4. భారత ప్రధానమంత్రి
View Answer

Answer: 1

భారత సుప్రీంకోర్టు

Question: 38

అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియకు సంబంధించి, క్రింది వాటిలో ఏది నిజం కాదు ?

  1. తొలగింపు ఉత్తర్వును రాష్ట్రపతి జారీ చేస్తారు.
  2. పార్లమెంట్లో తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి విచారణ చేస్తారు.
  3. తొలగింపు/ కేవలం ‘దుష్ప్రవర్తన లేదా ఆశక్తత/ అసమర్ధత’ అంశాల ఆధారంగా ఉంటుంది.
  4. తొలగింపు తీర్మానం పై పార్లమెంట్ లో చర్చకు అనుమతి ఉంటుంది.
View Answer

Answer: 2

పార్లమెంట్లో తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి విచారణ చేస్తారు.

Question: 39

కింది వానిలో ఏ న్యాయస్థానానికి స్వీయ ధిక్కరణ అభియోగంపై శిక్ష విధించే అధికారం ఉంది?

  1. అత్యున్నత న్యాయస్థానము మరియు ఉన్నత న్యాయస్థానము
  2. ఏదైనా న్యాయస్థానము ·
  3. ఏదైనా ట్రిబ్యునల్ లేదా న్యాయస్థానము
  4. పాక్షిక న్యాయాధికార సంస్థ మరియు న్యాయాధికార సంస్థ
View Answer

Answer: 1

అత్యున్నత న్యాయస్థానము మరియు ఉన్నత న్యాయస్థానము

Question: 40

అధికరణం 143 కింద రాష్ట్రపతి అత్యున్నత న్యాయ స్థానపు అభిప్రాయాన్ని తీసుకున్నప్పుడు?

  1. ఆ అభిప్రాయానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది.
  2. ఆ అభిప్రాయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు
  3. అభిప్రాయం తెలపడానికి అత్యున్నత న్యాయస్థానము నిరాకరించవచ్చు
  4. ఆ అభిప్రాయాన్ని ఆయన మంత్రి మండలికి పంపాలి
View Answer

Answer: 2

ఆ అభిప్రాయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు

Recent Articles