Home  »  TSPSC  »  Indian Judiciary System

Indian Judiciary System (భారత న్యాయవ్యవస్థ) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

భారత శిక్షస్మృతిలోని సెక్షన్ 498ఎ సుప్రీంకోర్ట ఇటీవలి కాలంలో కీలక నిర్ణయం తీసుకున్నది. దీని సంబంధించి క్రింది వానిలో తప్పు సమాధానం గుర్తించండి.

  1. ప్రతి జిల్లాలో ఒకటి లేదా ఎక్కువ కుటుంబ సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయాలి
  2. సెక్షన్ 498ఎ ప్రకారం పోలీసులకు లేదా న్యాయమూర్తి ముందుకు వచ్చే ప్రతి ఫిర్యాదును వారు కుటుంబ సంక్షేమ కమిటీ పరిశీలనకు పంపించాలి
  3. కుటుంబ సంక్షేమ కమిటీ నుండి నివేదిక వచ్చేంత వరకు సాధారణంగా అరెస్టులు చేయరాదు.
  4. సాధారణముగా భారతదేశం బయట నివశిస్తున్న వారికి సుప్రీంకోర్ట్ మార్గదర్శకాలు వర్తించవు
View Answer

Answer: 4

సాధారణముగా భారతదేశం బయట నివశిస్తున్న వారికి సుప్రీంకోర్ట్ మార్గదర్శకాలు వర్తించవు

Question: 42

క్రింది వానిలో ఏ అంశం పూర్తిగా సుప్రీంకోర్టు పరిధిలోనిదో గుర్తించండి ?

  1. ప్రాథమిక హక్కుల పరిరక్షణ
  2. రాష్ట్రాల మధ్య వివాదాలు
  3. సివిల్, క్రిమినల్ అప్పీళ్ళు
  4. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు
View Answer

Answer: 2

రాష్ట్రాల మధ్య వివాదాలు

Question: 43

కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏమిటి ?

  1. భద్రతా కారణాలు దృష్ట్యా న్యాయపరమైన రికార్డ్ ల దాచి ఉంటే కోర్ట్
  2. ఒక క్రింది కోర్టు
  3. ఏ కోర్ట్ నిర్ణయం అనుసరణీయ దృష్టాంతముగా ఉంటుందో ఆ కోర్ట్
  4. రికార్డు సంబంధించిన వివాదాలను చేసే న్యాయ సమీక్షా కోర్ట్
View Answer

Answer: 3

ఏ కోర్ట్ నిర్ణయం అనుసరణీయ దృష్టాంతముగా ఉ టుందో ఆ కోర్ట్

Question: 44

న్యాయ సమీక్షా సూత్రముగా ‘రాజ్యాంగపు మౌలికా స్వరూప’ సిద్ధాంతము ?

  1. న్యాయ స్థానము అన్నింటి కన్నా గొప్పది అని అంగీకరిస్తుంది’.
  2. చట్టసభ అన్నింటికన్నా గ్పొది అని అంగీకరిస్తుంది
  3. అన్ని విషయాలలో చట్ట సభను ప్రశ్నించే అధికారాన్ని ఆపాదించుకొంటుంది
  4. శాసనము ద్వారా ఏర్పాటైన విధాన నియమావళికి ఖచ్చితముగా అనుగుణముగా ఉంటుంది.
View Answer

Answer: 4

శాసనము ద్వారా ఏర్పాటైన విధాన నియమావళికి ఖచ్చితముగా అనుగుణముగా ఉంటుంది.

Question: 45

ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు ?

  1. కేంద్ర మంత్రి మండలి
  2. ప్రధాన మంత్రి
  3. గవర్నర్
  4. రాష్ట్రపతి
View Answer

Answer: 4

రాష్ట్రపతి

Recent Articles