Home  »  TSPSC  »  Local Governments

Local Governments (స్థానిక ప్రభుత్వాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

అనాధ మానవ మరియు జంతు మృత కళేబరాలకు దహన లేదా ఖనన సంస్కారాలు నిర్వహించవలసినది ఎవరు?

  1. పంచాయతీ కార్యదర్శి
  2. గ్రామ పంచాయతీ
  3. సర్పంచ్
  4. గ్రామస్తులు
View Answer

Answer:2

గ్రామ పంచాయతీ

Question: 47

గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించు అధికారం కలవారు ఎవరు?

  1. విస్తరణ అధికార (పంచాయతీ రాజ్ మరియుగ్రామీణాభివృద్ధి)
  2. మండల పరిషత్ అభివృద్ధి అధికారి
  3. సర్పంచ్
  4. గ్రామ సభ
View Answer

Answer: 3

సర్పంచ్

Question: 48

గ్రామ పంచాయతీ/మండలపరిషత్తు లేదా జిల్లా పరిషత్తు నిధులతో నిర్మాణాలు చేపట్టుటకు, రెండు గ్రామాలు లేదా పంచాయ తీ రాజ్ సంస్థల మధ్య వచ్చే వివాధాల పరిష్కారానికి ఉమ్మడి కార్యాచరణ కమిటీల ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించేది ఎవరు?

  1. మండల పరిషత్ అభివృద్ధి అధికారి
  2. పంచాయతీ కార్యదర్శి
  3. సర్పంచ్
  4. మండల పరిషత్ ప్రెసిడెంట్
View Answer

Answer: 3

సర్పంచ్

Question: 49

గ్రామ సభను ఏర్పాటు చేయమనని గ్రామ సభ సభ్యులు కోరవచ్చా? అయితే ఎంత మంది వ్రాతపూర్వకంగా సర్పంచ న్ను అభ్యర్థిం చవలసిఉంటుంది?

  1. కోరవచ్చు, గ్రామ సభ సభ్యులలో 10%
  2. అవసరం లేదు, 50 మంది
  3. కోరవచ్చు, 100 మంది
  4. కోరవచ్చు, గ్రామ సభ సభ్యులలో 10% లేదా 50 మంది
View Answer

Answer: 4

కోరవచ్చు, గ్రామ సభ సభ్యులలో 10% లేదా 50 మంది

Question: 50

గ్రామ పంచాయితీ స్వంత ఆదాయ వనరులు క్రింద తప్పక వసూలు చేయవలసిన పన్ను ఏది?

  1. ఇంటి పన్ను
  2. వ్యవసాయ భూములపై పన్ను
  3. నీటి పన్ను
  4. వాహనాల పన్ను
View Answer

Answer: 1

ఇంటి పన్ను

Recent Articles