Home  »  TSPSC  »  Local Governments

Local Governments (స్థానిక ప్రభుత్వాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

పంచాయితీలో ప్రభుత్వంచే నియమించబడ్డ ప్రతినిధి?

  1. ప్రెసిడెంటు, ఎంపిపి
  2. పంచాయితి సెక్రటరీ
  3. ఛైర్మన్, జెడ్ పిపి
  4. సర్పంచ్, గ్రామ పంచాయితీ
View Answer

Answer: 2

పంచాయితి సెక్రటరీ

Question: 52

భారత రాజ్యాంగుమలోని క్రింది షెడ్యూలు నగరపాలక సంస్థలకు సంబంధించిన అంశాలను కలిగి ఉన్నది?

  1. 12వ షెడ్యూలు
  2. 9వ షెడ్యూల
  3. 11వ షెడ్యూలు
  4. 10వ షెడ్యూలు
View Answer

Answer: 1

12వ షెడ్యూలు

Question: 53

ఈ క్రింద తెల్పిన వాటిల దేని కొరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1964 నందు స్థానం కల్పిచబడినది?

  1. గ్రామకోశ్
  2. గ్రామ వికాస్
  3. గ్రామ సభ
  4. గ్రామ నిధి
View Answer

Answer: 3

గ్రామ సభ

Recent Articles