Home  »  TSPSC  »  Local Governments

Local Governments (స్థానిక ప్రభుత్వాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

నగర పంచాయతీలకు సంబంధించి ఈ క్రిందివానిలో ఏది సరైనది కాదు?

  1. ప్రతి నగర పంచాయతీ గ్రామీణ, పట్టణ అనే 2 రకాల విధులను నిర్వర్తించాలి.
  2. గ్రామం నుండి పట్టణంగా పరివర్తన చెందుతున్న ప్రాంతానికి నగర పంచాయతీని ఏర్పాటు చేస్తారు.
  3. నగరపంచాయతీని ప్రత్యాయంగా నోటిఫైడ్ ఏరియా కమిటీ అని కూడా పిలుస్తారు.
  4. నగర పంచాయతీ ప్రాథమికంగా లక్షణాలను కలిగి ఉండి, కొంత కాలానికి అది పట్టణ లక్షణాలను అభివృద్ధి చేసుకుంటుంది.
View Answer

Answer: 3

నగరపంచాయతీని ప్రత్యాయంగా నోటిఫైడ్ ఏరియా కమిటీ అని కూడా పిలుస్తారు.

Question: 7

రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్ ప్రకారం మునిసిపాలిటీలు నిర్వహించవలసిన ఈ క్రింది పౌర విధులు పరిశీలించాము

ఎ. పట్టణ, ప్లానింగు, టౌను ప్లానింగుతో సహా

బి. భూ వినియోగం క్రమబద్దీకరణ, భవనాల నిర్మాణం

సి. పట్టణ / టౌన్ సివిల్, క్రిమినల్ కోర్టులు

డి. సమాజంలోని బలహీన వర్గాల ప్రయోజనాలను సంరక్షించడం

  1. ఎ, బి, సి & డి
  2. ఎ, సి & డి మాత్రమే
  3. ఎ, బి & సి మాత్రమే
  4. ఎ, బి & డి మాత్రమే
View Answer

Answer: 4

ఎ, బి & డి మాత్రమే

Question: 8

1986లో నియమించబడిన కింది ఏ కమిటీ “ప్రజాస్వామ్యం మరియు అభివృద్ధి కొరకు పంచాయతీ రాజ్ సంస్థల పునరుద్ధరణ”పై దృష్టి పెట్టింది?

  1. అశోక్ మెహతా కమిటీ
  2. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ
  3. ఎల్.ఎం. సింగ్వి కమిటీ
  4. జి.వి.కె. రావు కమిటీ
View Answer

Answer: 3

ఎల్.ఎం. సింగ్వి కమిటీ

Question: 9

ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఏ కమిటీ ఉపయోగిం చింది?

  1. అశోక్ మెహతా కమిటీ
  2. జి.వి.కె. రావు కమిటీ
  3. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ
  4. ఎల్.ఎం. సంఘ్వీ కమిటీ
View Answer

Answer: 3

బల్వంత్ రాయ్ మెహతా కమిటీ

Question: 10

భారతదేశంలోని పంచాయతీ రాజ్ సంస్థలు ఈ క్రింది వాటిలో ఒకదాన్ని తీసుకువచ్చాయి.

  1. అంటరానితనం యొక్క నిర్మూలన
  2. అణగారిన వర్గాలకు భూ యాజమాన్యం
  3. గ్రామ పాలనలో బలహీన వర్గాల అధికారికప్రాతినిధ్యం
  4. విద్య యొక్క వ్యాప్తి
View Answer

Answer: 3

గ్రామ పాలనలో బలహీన వర్గాల అధికారికప్రాతినిధ్యం

Recent Articles